సెక్స్ సినిమాకు మాయతో సంబంధం లేదంట! | Maaya is not inspired by Fifty Shades.

Vikram bhatt clarifies on maaya web series

BDSM web series, Maaya trailer, Maaya web series, Shama Sikander Maaya, Shama Sikander hot, Maaya trailer, Vikram Bhatt Maaya, Vikram Bhatt BDSM , Vikram Bhatt Shama Sikander

Vikram Bhatt says his BDSM web series is not inspired by Fifty Shades

సెక్స్ సినిమా నిజంగా కాపీ కొట్టాడా?

Posted: 01/23/2017 05:24 PM IST
Vikram bhatt clarifies on maaya web series

బాలీవుడ్ లో మాయ అనే వెబ్ సిరీస్ ఇప్పుడు ప్రకంపనలు రేపుతోంది. వైల్డ్ సెక్స్ కు సంబంధించిన అంశంతో అంటూ తెరకెక్కించిన మాయ కాపీ చేశారంటూ వస్తున్న వాదనలను ఫిల్మ్ మేకర్ విక్రమ్ భట్ తోసిపుచ్చాడు. ఫిష్టీ షేడ్స్ ఆఫ్ గ్రే అనే ఎరోటిక్ సినిమా అప్పట్లో సంచలన హిట్ గా నిలిచింది. కానీ, అందులోని అడల్ట్ కంటెంట్ మూలంగా ఇండియాలో ఆ సినిమాను రిలీజ్ చేయలేదు.

ఇప్పుడు మాయ ట్రైలర్ ను చూసిన వారంతా దానికి కాపీయే అంటూ చెప్పుకోసాగారు. ఇలాంటి అంశాన్ని నేను సపోర్ట్ చేస్తున్నా అని అనుకోవద్దు. కానీ, అలాంటి వాటిల్లో కూడా ఎమోషన్స్, ఫీలింగ్స్ ఉంటాయన్నది మాత్రమే నేను చూపించబోతున్నాను అని విక్రమ్ భట్ తెలిపాడు. నిజానికి దీనిని పుస్తకరూపంలో రిలీజ్ చేద్దామనకున్నాం. కానీ, తర్వాతే తెరపై ఓ వెబ్ సిరీస్ ఆవిష్కరించాలన్న ఆలోచన కలిగింది. ఇక ఫీఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే పోలికపై మాట్లాడుతూ... సుల్తాన్, దంగల్ రెజ్లింగ్ కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాలు అలాగని ఒకే కథ కాదు కదా. ఇది కూడా అంతే అని వివరించాడు.

శర్మ సికందర్ అనే టివి నటిని తీసుకోవటంపై వివరణ ఇస్తూ... బోల్డ్ అటెంప్ట్ అని కాకుండా, ఇందులో పెళ్లయిన ఓ యువతి మరో వ్యక్తి కోరికెలు అది కూడా చాలా కఠినంగా తీర్చేందుకు సిద్ధం కావాలి. అలాంటి పాత్రకు శర్మ ఫర్ ఫెక్ట్ అనిపించింది. అందుకే తీసుకున్నాం. అనుకున్నట్లే అద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది కూడా అని తెలిపాడు.

Maaya Hot web series

బీడీఎస్ఎం సెక్స్ పేరుతో పశ్చిమ దేశాలలో ఇలాంటి రచ్చ చాలా చూస్తుంటాం. దాదాపు పోర్న్ సినిమాలన్నింటిలోనూ ఈ స్లేవ్ సెక్స్ నే తెగ చూపిస్తారు. దీంతో ఒక పార్టనర్ ను కట్టేసి కొట్టడం, పనిముట్లతో హాని కలిగించడం.. ఇలా రెచ్చిపోయే అంశాలను చూపించబోతున్నాడన్న మాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shama Sikander  Vikram Bhatt  Maaya web series  

Other Articles