రాశి-రకుల్ పబ్లిక్ గా ఇలా రెచ్చిపోయారు | Rashi Khanna publicly kiss Rakul

Raashi khanna special birthday kiss

Raashi Khanna, Rakul Preet Singh, Raashi Khanna Birthday celebrations, Raashi Khanna Birthday Bash, Celebs at Raashi Khanna Birthday, Rashi Khanna kiss, Raashi Khanna Birthday Kiss, Raashi Khanna 26th Birthday, Raashi Khanna kiss Rakul, Raashi Khanna Rakul Preet Singh, Raashi and Rakul bond

Raashi Khanna's special Birthday Kiss to Rakul Preet Singh.

రాశి గట్టిగా వాటేసుకుని కసితీరా ముద్దిచ్చింది

Posted: 12/02/2016 04:39 PM IST
Raashi khanna special birthday kiss

టాలీవుడ్ లో కొన్నాళ్ల క్రితం హీరోయిన్ల మధ్య ఓ రకమైన యుద్ధవాతావరణం కనిపిస్తూ ఉండేది. పదేళ్లపాటు ఇండస్ట్రీలో కొనసాగిన టాప్ హీరోయిన్లు సైతం ఆ సమయంలో ఎడబాటు పెడబాటు చూపించటం, పదే పదే వివాదాలు రేపటం లాంటివి చేసేవారు. ఒకరినోకరు తొక్కేసుకునేందుకు చాలా ఫ్లాన్లు వేసే వారంటూ మూడు తరాల హీరోయిన్లతో నటించిన అనుభవం ఉన్న అన్నపూర్ణ లాంటి సీనియర్ ఆర్టిస్టులు  

కట్ చేస్తే ఇప్పుడు యంగ్ జనరేషన్ లో ఆ లక్షణాలు మచ్చుకు కూడా కనిపించటం లేదు. ఎవరి సినిమాలు వారివే.. అలాగని వాళ్ల ఫ్రెండ్ షిఫ్ కూడా అంతే స్ట్రాంగ్. ఒకరి మూవీలకు మరోకరు ప్రమోషన్ చేయటం, పార్టీలు చేసుకోవటం, ఇలా అంతా గ్యాంగ్ బ్యాంగే ఉంటోంది. వీరిలో ఇక్కడ ఇద్దరు ఆర్ హీరోయిన్లు అదేనండీ రాశిఖన్నా, రకుల్ ప్రీత్ సింగ్ లు ఐతే మరీ గాఢమైన ఫ్రెండ్ షిప్ ను ప్రదర్శిస్తున్నారు. ఒకరి పంక్షన్ లకు ఒకరు వెళ్లటం, ప్రోఫెషనల్ పరంగా సలహాలు ఇచ్చుకోవటం వగైరా వగైరా చేస్తుంటారు.

నిన్న ఢిల్లీ బ్యూటీ రాఖిఖన్నా 26వ పుట్టినరోజు జరుపుకుంది. దానికి టాలీవుడ్ కుర్రబ్యాచ్ మొత్తం హాజరయ్యింది. అందులో పంజాబీ పిల్ల రకుల్ కూడా ఉందండోయ్. ఇంకేం తన క్లోజ్ ఫ్రెండ్ తో తెగ ఫోటోలు దిగేసింది. మరి రాశి ఊరుకుంటుందా చెప్పండి. రిటర్న్ గిప్ట్ గా రకుల్ ను వాటేసుకుని గట్టిగా చెంప మీద ఓ ముద్దు పెట్టేసింది. మరీ ఆ బ్యూటీఫుల్ సీన్ ను మిగతా వారు వదులుకుంటారా చెప్పండి. టపీమని తమ ఫోన్లలో బంధించేశారు. అందులోదే ఈ క్లిప్.. బావుంది కదా.   

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rashi Khanna  Rakul Preet Singh  26th Birthday  Kiss  

Other Articles

Today on Telugu Wishesh