సన్నీలియోన్ కన్నా పాపులారిటీ సప్నా ఎక్కువ.. ఎవరీ బ్యూటీ? | Sapna Vyas Hot Photos Viral in Social Media

Hot fitness trainer sapna vyas photos viral in social media

India's Hottest Fitness Trainer, Sapna Vyas Patel, Sapna Vyas Patel Father, Sapna Vyas Patel Hot, Sapna Vyas Patel News, Sapna Vyas Patel Photos, Sapna Vyas Patel Gym, Sapna Vyas Patel New, Sapna Vyas Patel 2016, Sapna Vyas Patel social media trend setter, Sapna Vyas Patel Gujarat, Sapna Vyas Patel

India's Hottest Fitness Trainer Sapna Vyas Patel Is Setting Everything On Fire with Photos.

హీరోయిన్ కాదు అయినా ఎగబడిపోతున్నారు

Posted: 11/14/2016 12:26 PM IST
Hot fitness trainer sapna vyas photos viral in social media

సప్నా వ్యాస్ పటేల్ సోషల్ మీడియాలో ఇప్పుడీమె పెద్ద సెలబ్రిటీ. సినిమాలు చేయలేదు, సిరియళ్లు యాక్ట్ చేయలేదు. అయినా బరువులెత్తుతున్న 20 ఏళ్ల సప్నా పిచ్చ ‘హాట్’ కేకులా మారిపోయింది. గుజరాత్ కు చెందిన సప్న ఫోటోలు ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అసలు ప్యాంట్ వేసుకుందా? అన్న రీతిలో ఆమె వేసుకున్న ఔట్ ఫిట్ లు, మరోపక్క అందాలు.. ఇలా చూసే వారి మతిపొగొడుతుంది.  

గుజరాత్ మంత్రి జయనారాయణ వ్యాస్ కూతురైన సప్నా మెడికల్ విద్యార్థి. ఏడాది క్రితం 86 కిలోల బరువు ఉన్న ఆమె ఒక్క ఏడాదిలో 33 కిలోలు తగ్గింది. దీనిపై అప్పట్లో కథనాలు ప్రముఖంగా వచ్చాయి. లావుగా ఉన్న సమయంలో ఎవరైనా తనతో మాట్లాడుతూ చాలా ఇబ్బందిగా ఫీలయ్యేవారంట. దాంతో బరువు తగ్గాలని గట్టి నిర్ణయం తీసుకున్న సప్న. తన శరీర స్వభావానికి తగ్గట్లు తన డైటింగ్‌ని మార్చుకుని ఈ షేపులు సాధించేసింది.

ప్రస్తుతం ఈ అమ్మడి ఇన్ స్టాగ్రామ్ లో, ఫేస్ బుక్ ఖాతాల్లో ఫాలోవర్ల సంఖ్య లక్షల్లోనే ఉంది. ఆమె అప్ లోడ్ చేసే జిమ్ ఫోటోలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతున్నాయి. అందుకేనేమో వర్మ కూడా ముందు వెనక ఆలోచించకుండా అప్పట్లో అస్సాంలో గెలిచిన ఎమ్మెల్యే అంగుర్‌ లతాజీ ఈమే అంటూ ఓ రాంగ్ ఫోటోను పోస్ట్ చేసి ఆపై నాలుక కరుచుకున్నాడు కూడా. ఇండియాలోనే హాట్ ఫిట్ నెస్ ట్రైనర్ సప్నానే అంటూ మీడియా కోడై కూస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sapna Vyas Patel  India's Hottest Fitness Trainer  

Other Articles