లైవ్ లో శ్రావ్యా! నీ బూబ్స్ బావున్నాయ్.. సైజెంత? షాకింగ్ రిప్లై | Shravya Reddy about her sizes in lice chat

Shravya reddy about her sizes

Shravya Reddy, Shravya Reddy Boobs, Telugu actress Shravya Reddy, Anchor Shavya Reddy, Shravya Reddy Hot, Shravya Reddy live chat, Anchor, Telugu hot anchor

Irritating Fans Questions Shravya Reddy about her Boobs. She Gives Sharp Counter.

లైవ్ ఛాట్ లో యాంకర్ సైజుల గురించి...

Posted: 11/11/2016 03:04 PM IST
Shravya reddy about her sizes

సినిమాతోనే సరిపెట్టకుండా హీరోయిన్లు పబ్లిక్ గా చేసే హాట్ షోలతో ఒక్కోసారి అనుకోని అవాంతరాలు, అవమానాలు ఎదురవుతూనే ఉంటాయి. ముఖ్యంగా అభిమానం పేరిట వారు చేసే అసహ్యమైన పనులకు బాధితులుగా మారుతుంటారు. తాజాగా షార్ట్ పిల్మ్ ల ద్వారా పాపులర్ అయిన ఓ నటికి కూడా ఇలాంటి అవమానమే ఎదురైంది.

ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, నటి శ్రావ్య రెడ్డిని ఓ వ్యక్తి అడగరాని ప్రశ్న అడిగి షాకిచ్చాడు ఓ వ్యక్తి. పాత నోట్ల రద్దుపై ఓ లైవ్ ఛాట్ కార్యక్రమం నిర్వహించింది ఈ భామ. అయితే అందులో ఫుల్ క్లీవేజ్ తో ఉన్న ఓ డ్రెస్ వేసుకుని కార్యక్రమం కంటిన్యూ చేసింది. అయితే అప్పటిదాకా మాములు కాలర్లతో సరదాగా సాగిపోయిన డిస్కషన్ ఒక్కసారిగా వేడెక్కిపోయింది. అందుకు కారణం అతను అడిగిన ప్రశ్న.

 

శ్రావ్య నీ సైజెంత అని అడిగాడు ఓ అభిమాని. ఈ ప్రశ్నకు బిత్తరపోయిన శ్రావ్య సైతం ఘాటుగానే స్పందించింది. ‘నేను మాట్లాదేమిటి... నువ్వు అడుగుతున్నదేంటి. నీ లాంటి వాళ్ల వల్లే రా.. దేశానికి ఈ గతి పడుతోంది. నేనేమన్నా నా బాడీ చూపించుకోవడానికి వచ్చానా ఇక్కడికి? అసలు నీకు బుర్ర పనిచేస్తోందా? నా సైజ్ ఎంతయితే నీకెందుకురా? అవును నాకు మంచి ‘బూబ్స్’ ఉన్నాయి. ఉంటే నీకెందురా? వాటిని నువ్వు తాకగలవా నిజజీవితంలో? వెధవా? అంతగా సైజ్ కావాలంటే.. మీ ఇంటికెళ్లి మీ అమ్మను అడగరా చెబుతుంది’ సమధానం ఇచ్చింది ఈ హాట్ భామ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Telugu Anchor  Shravya Reddy  Embarrassed  Live Chat  

Other Articles