రాధికా ఆప్టే బాటలో రెజీనా న్యూడ్ షో | Regina's follows Radhika Apte route

Regina ready for nude scenes

Regina cassandra, radhika apte, Regina follows Radhika Apte, Regina about Nudity, Regina Nude Dress, Regina ready for Nude, regina jeniffer lopez

Dusky Beauty Regina Cassandra Hint for Nude Show but only in Nude Dress.

రెజీనా న్యూడ్ సీన్లు.. కండిషన్స్ అప్లై

Posted: 11/10/2016 01:09 PM IST
Regina ready for nude scenes

డస్కీ బ్యూటీ రెజీనా కస్సాండ్రా సినిమాలో చూపించే యాక్టివిటీస్ కన్నా సోషల్ మీడియాలో, ఫోటో షూట్ లతో, ఔట్ ఫిట్లతో చేసే హడావుడియే ఎక్కువగా ఉంటుంది. అయితే మోడ్రన్ డ్రెస్సుల కన్నా చీరకట్టులోనే అందంగా కనిపించే రెజీనాకు ఇప్పుడు ఓ కొత్త కోరిక పుట్టింది.

ఇప్పటిదాకా కనీసం బికినీలో కూడా కనిపించని రెజీనా ఏకంగా న్యూడ్ షోకి రెడీ అంటోంది. సినిమాలో ఛాన్స్ దొరికితే, అది కూడా ఖచ్ఛితంగా అవసరం అయితే న్యూడ్ గా కనిపించేందుకు సిద్ధం అంటూ చెప్పేసింది. తాజాగా ఓ ఆంగ్లదిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... హాలీవుడ్ లో న్యూడ్ సీన్లు చాలా కామన్.. అలాంటి సమయంలో వారు న్యూడ్ డ్రెస్సులు వాడుతుంటారు. అవి అసలేం వేసుకోనట్లే ఉంటాయి. అవసరమైతే వాటిని వాడుతాను అంతే గానీ పూర్తి నగ్నంగా మాత్రం నటించను అని తెలిపిందీ నక్షత్రం భామ.

ఈ విషయంలో హాలీవుడ్ నుంచి జెన్నిఫర్ లోపేజ్, బాలీవుడ్ నుంచి రాధికా ఆప్టే లు తనకు ఆదర్శమని, స్కిన్ షో కి ఏ మాత్రం వెనకాడే ప్రసక్తే లేదని అంటోంది. ఇఫా 2016 ఉత్సవంలో ఉల్లిపొర లాంటి బట్టలతో గెస్ట్ లను ఇన్వైట్ చేస్తూ... ఆపై ఏకంగా యాంకరింగ్ చేసిన రెజీనా కండిషన్లు పెట్టినప్పటికీ న్యూడ్ అంటూ మరో అడుగు ముందుకు వేయటం భవిష్యత్తులో మరిన్ని అవకాశాలను ఖచ్ఛితంగా అందిటం మాత్రం ఖాయం.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Regina cassandra  Radhika Apte  Nude Show  

Other Articles