ఈ మాత్రం దానికే కేథరిన్ చిరు సినిమా వదిలేసిందా? | Catherine really quits mega item song for Costumes?

Rai lakshmi hot look in chiranjeevi khaidi number 150

Raai laxmi Hot Look from Item Song, Rai Lakshmi hot bomb shell, Rai Lakshmi Chiranjeevi, Rai Lakshmi Right Choice for Chiru, Rai Lakshmi in Khaidi Number 150

Raai laxmi Hot Look from Item Song in Chiranjeevi Khaidi No 150.

మెగా ఐటెం సాంగ్ పై మరో ట్విస్ట్

Posted: 11/08/2016 12:22 PM IST
Rai lakshmi hot look in chiranjeevi khaidi number 150

చిరు కమ్ బ్యాక్ ఖైదీ నంబర్ 150వ చిత్రంపై ఓ పక్క కళ్లు చెదిరే బిజినెస్ జరుగుతుంటే.. మరో పక్క సినిమా ఎలా ఉండబోతుందో అని ఫ్యాన్స్ అంతా ఎగ్జయిట్ అవుతున్నారు. అయితే తమిళ రీమేక్ కత్తి కాస్త సీరియస్ సబ్జెక్టు కావటం, పైగా విజయ్ ఇమేజ్ కారణంగానే రైతులకు కనెక్టయి అది హిట్ కావటంతో, తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారన్న అనుమానాలు మొదలౌతున్నాయి.

కానీ, దర్శకుడు వినాయక్ మాత్రం కామెడీ టచ్ ఇస్తూనే, సీరియస్ నెస్ ను పొగొట్టే ప్రయత్నం చేయట్లేదని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇదిలా ఉంటే ఇంకో పది పర్సంట్ షూటింగ్ మిగిలి ఉండటంతో మెల్లిగా ఒక్కో లుక్స్ బయటికి వచ్చేస్తున్నాయి. ఇప్పటికే చిరు ఫస్ట్ లుక్ లు సందడి చేయగా, తాజాగా సినిమాలో ఐటెం సాంగ్ చేసిన రాయ్ లక్ష్మీ (లక్ష్మీ రాయ్) ఫోటో ఒకటి బయటికి వచ్చింది. సాధారణంగానే రెచ్చిపోయే ఈ అమ్మడు మెగా స్టార్ పక్కన అనేమో క్లీవేజ్ షో, నాభికి ఆరంగుళాల కిందకు కట్టిన డ్రెస్సుతో మరి కాస్త వేడి పెంచింది.

ఇదిలా ఉంటే ఇక్కడే అసలు డిస్కషన్ మొదలైంది. సినిమాకు ముందుగా అనుకున్నకేథరిన్ కాస్టూమ్స్ విషయంలో కాంప్రమైజ్ కాకపోవటం మూలంగానే తప్పుకోవాల్సి వచ్చిందని, ఆ తర్వాత లారెన్స్ రాయ్ లక్ష్మీని తీసుకోచ్చి పాటను కానిచ్చేశాడని చెప్పుకున్నాం. కానీ, కేథరిన్ ఇంతకు ముందు ఇంతకన్నా చిట్టి పొట్టి డ్రెస్సుల్లోనే కనువిందు చేసింది. అలాంటప్పుడు ఈ మాత్రం ఎక్స్ పోజింగ్ కు నో చెప్పిందన్న దాంట్లో వాస్తవం లేదని గుసగుసలాడుకుంటున్నారు.

కారణం ఏదైనా కేథరిన్ ప్లేస్ లో వచ్చిన ఏ టాప్ హీరోయిన్ వస్తుందనుకుంటే ఈ కన్నడ హాటీ రావటంతో అప్ సెట్ అయిన అభిమానులు, తాజా అందాల ప్రదర్శనను చూసి రాయ్ లక్ష్మీ రైట్ ఛాయిస్ అంటూ అంచనాలను పెంచేసుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rai Lakshmi  Item Song Look  Chiru 150  Khaidi Number 150  

Other Articles