సినిమాలు లేవు అయినా స్టార్ స్టేటస్? | Sony makes money even without film offers

No movies just money for sony charishta

Sony Charishta, Photo Shoot sensation tollywood, Sony Charishta photo shoot, Sony Charishta earning, Sony Charishta hot topic, Sony Charishta tollywood

Sony Charishta photo shoot sensation. She makes money even without film offers.

సినిమాలు లేకపోయినా హాట్ టాపికే!

Posted: 11/04/2016 03:33 PM IST
No movies just money for sony charishta

పూర్వం సినిమాలకు అడిషన్లు అంటే ఓ పెద్ద తతంగం అయ్యేది. గ్లామర్ కన్నా ఎక్కువగా నటనకు ఆస్కారం ఉన్న హీరోయిన్లనే ఎంపిక చేసేవారు దర్శకనిర్మాతలు. బ్లాక్ అండ్ వైట్ నుంచి క్రమంగా కలర్ మారుతుంటుంటే.. కాలానుగుణంగా హీరోయిన్ల ఎంపిక కూడా మారిపోతూ వచ్చింది. క్రమంగా నటనను మూలన పడేసి కేవలం గ్లామర్ ఉన్న హీరోయిన్లు రాక సినిమా ఇండస్ట్రీలోకి పెరిగిపోయింది. మరి ఇప్పుడు ఏ అడిషన్లు అక్కర్లేదు. ఎందుకంటే అంతా హీరోల మయం. సో... జస్ట్ ఒక్క హాట్ ఫోటో షూట్ లు ఉంటే చాలూ.

సోని ఛరిష్టా... ఈ అమ్మడు పెద్దగా సినిమాల్లో నటించింది లేదు. అప్పుడెప్పుడో ఆనందం ఆకాశ్ తో ఓ సినిమాలో మెరిసింది అంతే. అది కూడా రిలీజ్ అయ్యిందో లేదో కూడా ఎవరికీ తెలీదు. ఆపై మరే చిత్రంలో కనిపించిన దాఖలాలు లేవు. కానీ, రోజు వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. అందుకు కారణం ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నిత్యం స్పైసీ ఫోటో షూట్ లతో అదరగొట్టే సోనీకి సినిమాల పరంగా అవకాశాలు దొరక్కపోవచ్చు. కానీ, షాప్ ఓపెనింగ్ లకు, నగల షాపుల కటౌట్లకు హాజరవుతూ, ఫోటో షూట్ లతో మాగ్జైన్లకు, వెబ్ సైట్లకు ఆధారంగా నిలుస్తోంది.

అదే సమయంలో రెండు చేతులతో తెగ సంపాదించేస్తోంది. అలా అని అవకాశాలు వస్తున్నా సినిమాల జోలికి మాత్రం పోవటం లేదు. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ల తర్వాతి వరుసలో ఉన్న వారితో పొలిస్తే ఈమె సంపాదించేంది ఎక్కువే. ఇలాంటి స్టంట్ లతో నిత్యం వార్తల్లో నిలిచేవారు ఎందరు ఉన్నా సరే వారిలోకి  సోని సమ్ థింగ్ స్పెషల్ అనే చెప్పాలి.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sony Charishta  Photo Shoot Girl  Star Status  

Other Articles