కూతురితో కలిసి పొట్టి నిక్కర్లో సురేఖావాణి స్టెప్పులు | Surekha Vani's hot dance goes viral

Surekha vani s hot dance goes viral

Surekha Vani's hot dance, anchor Surekha Vani, Surekha Vani Husband, Surekha Vani Dance Video, Surekha Vani Hot Video

Surekha Vani's hot dance in short skirt goes viral.

పర్సనల్ వీడియోతో హాట్ డిస్కషన్

Posted: 09/20/2016 11:16 AM IST
Surekha vani s hot dance goes viral

తెలుగులో యాంకర్ నుంచి సినిమాల్లో అక్కా, చెల్లి లాంటి చిన్న చిన్న క్యారెక్టర్లతో పాపులర్ అయ్యి ఇప్పుడు ఏకంగా హీరో, హీరోయిన్ల మదర్ రోల్స్ చేసే రేంజ్ కి ఎదిగిపోయింది సురేఖా వాణి. ముఖ్యంగా బ్రహ్మీ పక్కన ఈవిడగారి కెమెస్ట్రీ అద్భుతమనే చెప్పాలి. కాస్త చిలిపితనం, సరసం కూడిన క్యారెక్టర్లను అలవోకగా పోషించడంతో ఈ 40 పదుల వయసు పైబడిన ఆంటీ దిట్ట. అయితే తాజాగా ఆమె పర్సనల్ వీడియో ఒకటి నెట్ లో అప్ లోడ్ కాగా, చూసిన వాళ్లంతా నోళ్లు వెళ్లబెడుతున్నారు.

తన టీనేజ్ కూతురుతో కలసి సురేఖ వాణి షూట్ చేసుకున్న ఒక వీడియో ఇప్పుడు లీకైంది. తన కూతురు కంటే చిన్నపాటి జీన్స్ షార్టు వేసుకున్న సురేఖ.. ఈ వీడియోలో డ్యాన్సు ఇరగదీసింది. తన కూతురుకంటే కూడా ఈ అమ్మడే చాలా గ్రేస్ ఉన్న మూమెంట్లు పలికించిందిలేండి. ఇప్పుడున్న హీరోయిన్లకు తానేం తీసిపోనని ప్రూవ్ చేసింది. సొగసులను సరిగ్గా క్యాష్ చేసుకోలేకపోయిందిగానీ లేకుంటేనా ఒక అనసూయ టైపులో ఈ పాటికి ఇండస్ట్రీలో సంచలనంగా మారి ఉండేదేమో.  

మా టీవీలో ప్రోగ్రాం డైరక్టర్ గా పనిచేసే సురేష్ తేజను పెళ్లి చేసుకున్న సురేఖా వాణికి మా టాకీస్, మొగుడ్స్ పెళామ్స్ షోలు మంచి పేర్లు తెచ్చిపెట్టాయి. అదే స్పీడ్ లో ఆమె వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ వస్తోంది. ప్రస్తుతం మదర్ రోల్స్ కి కూడా ప్రమోట్ అయిన సురేఖ ఇప్పుడు ఇలా వీడియో విడుదల చేయటం సంచలనంగా మారింది. అయితే ఆ వీడియోను ఎవరు తీశారు? అంత పర్సనల్ గా తీసుకున్న వీడియోను నెట్లో ఎవరు పెట్టారు? అన్న విషయాలపై ఏ మాత్రం స్పష్టత లేదు. ఈ విషయంలో సురేఖ అయిన స్పందిస్తుందేమో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telugu Actress  Surekha Vani  Hot Dance  

Other Articles