రష్మీతో రొమాన్స్ చేయనున్న నందు | Rashmi Gautam romance with actor Nandu for upcoming

Rashmi gautam romance with nandu for a movie

Anchor Rashmi Gautam romance, Rashmi Gautam romance with Nandu, Rashmi Gautam romance with Singer husband, Rashmi Gautam in b grade movie, Rashmi Gautam new movie, Rashmi Gautam affair with singer husband, Rashmi Gautam affairs, Rashmi Gautam relationship

Rashmi Gautam romance with Nandu for a movie under prabakaran director.

సింగర్ మొగుడితో రిలేషన్ అండ్ రొమాన్స్

Posted: 09/01/2016 11:39 AM IST
Rashmi gautam romance with nandu for a movie

రొమాంటిక్ సినిమాలు చేస్తూ యాంకర్ రష్మీ తనదైన ప్రత్యేక ముద్ర వేసుకుంది. బీగ్రేడ్ సినిమాలు ఎందుకు చేస్తున్నావ్ పాపా ?అంటే ఏం చేయను అన్నీ అలాంటివే తగులుతున్నాయ్... మీలో ఎవరైనా రెడీ అయితే మంచి సినిమా తీయడానికి రెడీ అంటూ చెప్పేసింది. అదేమోగానీ ప్రస్తుతానికైతే మొత్తం ‘ఆ’ తరహా కథాంశాలతో కూడిన సినిమాల్లోనే ఆమెకి వచ్చిపడుతున్నాయి ఇదిలా ఉండగా, ప్రస్తుతం రష్మీ మరో రొమాంటిక్ మూవీని అంగీకరించింది.

'అబ్బాయి-అమ్మాయి కలుసుకుని, వారి మధ్య రిలేషన్ మొదలయ్యాక.. విబేధాలు రావటం.. అలా బేస్ చేసుకుని ఈ సినిమా ఉండబోతుందంట. రష్మీ స్కిన్ షో, గ్లామర్ డోస్ ఇందులో ఎక్కువగానే చూపించబోతున్నారనేది తెలుస్తోంది. ఇందులో 100 పర్సంట్ లవ్, పెళ్లి చూపులు చిత్రాల్లో నటించిన నందు, అదేనండీ సింగర్ గీతామాధురి భర్త అతగాడు హీరోగా నటించబోతున్నాడు.

నేను, రష్మీ మంచి స్నేహితులమనీ .. కలిసి చాలా ప్రోగాంలు యాంకరింగ్ చేశాం. ఇద్దరం కలిసి నటించే ఛాన్స్ రావడం ఆనందంగా ఉందని అంటున్నాడు నందు. ఈ రొమాంటిక్ మూవీ యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందని చెప్పుకొచ్చాడు. ఈ సినిమాతో ప్రభాకరన్ అనే వ్యక్తి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. త్వరలో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rashmi Gautam  Nandu  movie  

Other Articles