actress nikitha acting tollywood movie named apartment

Actress nikitha acting tollywood movie named apartment

nikhita, nikitha, nikitha next movie, nikitha movie, apartmentlo movie, nikhitha hot, nikki actress, kannada nikitha, nikitha very hot

kannada fame nikihta acted in tollywood movie apartment lo. this movie is suspence thriller and directed by siva gangaraju

అపార్ట్ మెంట్ లో ఆంటీ...!!

Posted: 07/08/2016 01:48 PM IST
Actress nikitha acting tollywood movie named apartment

'హాయ్' సినిమాతో తెలుగులో అరంగేట్రం చేసినా హీరోయిన్ నిఖితా అ తర్వాత వరుసగా సినిమాలు చేసి తర్వాతకాలంలో తెలుగు తెరకు దూరమైపోయింది. అయితే ఈ మద్యనే మళ్లీ రవిబాబు చేసిన 'అవును 2' సినిమాలో కనిపించింది. కానీ, ఈ అమ్మడు మాత్రం కన్నడలో ఫుల్ బిజీ హీరోయిన్. తెలుగులో కొన్ని సినిమాల్లో కనిపించినా అది ఆమెకు అంత గుర్తింపు తెచ్చిపెట్టలేదు. అందుకే ఇప్పుడు మరోసారి 'అపార్ట్ మెంట్ లో' అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించి టాలీవుడ్ లో తన రెండో ఇన్నింగ్స్ కి శ్రీకారం చుట్టింది.

శివగంగరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ఒక అపార్ట్ మెంట్ లో జరిగే సంఘటనలు ఎలా ఉంటాయి ? ఎవరు దానికి కారణం అనే అంశం పై చిత్రీకరించామని, అనుక్షణం ఉత్కంఠ భరితంగా సినిమా ఉంటుందని డైరెక్టర్ చెప్పారు. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తి అయ్యిందని, సినిమాని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చిత్రయూనిట్ తెలిపింది. మరి ఈ సినిమాతో అయిన హిట్ కొట్టి ఈ అపార్ట్ మెంట్ ఆంటీ పేరుతెచ్చుకుంటుందేమో తెలియాలంటే మరిన్ని రోజులు ఆగాల్సిందే.

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles