jayaprada steps in lakshmi manchu show memu saitham

Jayaprada steps in lakshmi manchu show memu saitham

jayaprada dacne, jayaprada movies, old actress jayaprada, lakshmi manchu show, manchu lakshmi dance with actress, lakshmi manchu movies, manchu lakshmi show memu saitham guest

old actress jayaprada dance in lakshmi manchu charity show memu saitham in upcoming episodes

షో లో చిందేసిన జయప్రద..!

Posted: 07/08/2016 12:33 PM IST
Jayaprada steps in lakshmi manchu show memu saitham

మంచు లక్ష్మీ ఏది చేసినా అది సెన్సేషనే. ఇటీవలే ఒక ఛారిటీ షోగా రూపొందించిన మేము సైతం అనే ప్రోగ్రాంని నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ షోలో అనేకమంది తారలు వచ్చి వారు ఏదో ఒక పని చేసి ఆ వచ్చిన మొత్తాన్ని అభాగ్యులైనవారి కన్నీళ్లు తుడిచేందుకు ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో అలనాటి సిల్వర్ స్క్రీన్ హీరోయిన్ జయప్రద ఈ షోలో హాజరై లక్ష్మీమంచుతో సందడి చేసింది.

ఈ షో వచ్చేవారం టెలికాస్ట్ అవుతుండగా ముందుగానే ట్విట్టర్లో జయప్రద డ్యాన్స్ చేసిన ఫోటోని పెట్టారు. దీంతో జయప్రద లక్ష్మీతో కలిసి చేసిన స్టెప్పులు ఇప్పుడు అందర్ని ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫోటోగ్రాఫ్ సోషల్ సైట్ లో హల్ చల్ చేస్తోంది. ఇప్పటికే ఈ షోలో అనేక మంది హీరోలు, హీరోయిన్స్ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇటీవలే జయప్రద కూడ ఈ షోలో పార్టిసిపేట్ చేసిందని, ఈ ఎపిసోడ్ వచ్చేవారం టెలికాస్ట్ కాబోతోందని చెప్తున్నారు ప్రోగ్రాం మేకర్స్. మరి ఇంకెందుకు మీరు కూడ ఒక లుక్కేయండి...!

- మూర్తి 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : manchu lakshmi  actress jayapradha  jayapradha  memusaitham show  

Other Articles