jr ntr janatha garage movie big star casting

Jr ntr janatha garage movie big star casting

jr ntr janatha garage, mohanlal janatha garage, mohanlal movies, mohanlal telugu movies, mohanlal telugu, jr ntr and mohanlal, mohan lal jilla , mohanlal and jr ntr scenes, janatha garage powerful scenes

jr ntr and koratala siva combination movie janatha garage is coming soon. in this movie is very big star casting. movie planing to releasing this august 12th.

జనతా గ్యాంగ్ ఇదే...!

Posted: 06/25/2016 12:57 PM IST
Jr ntr janatha garage movie big star casting

టాలీవుడ్ లో ఈ మధ్యన స్టార్ల సినిమాలో సీనియర్ల హంగామా ఎక్కువగా ఉంటోంది. మొన్న మహేష్ బాబు 'బ్రహ్మోత్సవం' సినిమాలో భారీ తారగణం సందడి ఎలా ఉందో ఇప్పుడలానే ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ సినిమాలోనూ సీనియర్ల హడావుడి ఎక్కువగా కనిపిస్తోంది.

మోహన్ లాల్ కీలకపాత్ర కావడంతో ఆయన హైలెట్ అయ్యారు. ఇప్పుడు ఆయనతో పాటు సాయికుమార్, సురేష్, దేవయాని వంటి సీనియర్లు కూడా ఉన్నారని తెలుపుతూ చిత్రయూనిట్ సెల్ఫీని సోషల్ మీడియాలో పెట్టింది. ఎన్టీఆర్ ఉన్న చోట సందడి ఉంటుందన్న సినీ జనం మాటను నిరూపిస్తూ సీనియర్ నటులు షూటింగ్ గ్యాప్ లో ఇలా సెల్ఫీలతో సందడి చేస్తూ ఆ సంతోషాన్ని అభిమానులతో పంచుకునేందుకు సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఈ సినిమాలో భారీ తారగణంతో సినిమాపై ఇప్పుడు హైప్ పెరిగిపోయింది. ఈ సినిమా టీజర్ ని జూలై 6వ తేదిన విడుదలచేయనుండగా సినిమాని ఆగష్టు 12వ తేదిన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : janatha garage movie  jr ntr movie  jr ntr  koratala siva  tarak  tarak vs mohanlal  mohanlal  

Other Articles