anjali and jai again acting in horror based movie in tamil

Anjali and jai again acting in horror based movie in tamil

anjali and jai, jai and anjali heroine, anjali next movie, anjali horror in tamil, anjali and jai rumours, anjali affaire with jai, anjali hot, anjali next

actress anjali and jai again acting in love horror based movie in tamil. in this movie the young director cinesh is derecting this movie.

మళ్లీ అతనే కావాలంట...!

Posted: 06/17/2016 04:23 PM IST
Anjali and jai again acting in horror based movie in tamil

యువ నటుడు జై, నటి అంజిలిలది హిట్ కాంబినేషన్ అని చెప్పవచ్చు. వీరిద్దరూ కలిసి నటించిన ఎంగేయమ్ ఎప్పోదుమ్ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రం తెలుగులో జెర్నీ పేరుతో అనువాదమై మంచి పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రంలో జై, అంజిలి మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యిందనే ప్రశంసలు అందుకున్నారు. అంతేకాదు అప్పట్లో వీరిద్దరూ ప్రేమలో పడ్డారనే వదంతులు కూడ చక్కర్లు కొట్టాయి.

మళ్లీ ఐదేళ్ల తర్వాత జై, అంజిలి కలిసి నటించడానికి సిద్ధమవుతున్నారన్నది తాజా వార్త.  ఈ క్రేజ్ చాలా కాలం మళ్లీ జైతో నటించాలని కావాలనే అంజలి డైరెక్టర్ కి ఆబ్లికేషన్ పెట్టిందని చెప్తున్నారు.ఈ చిత్రం ద్వారా సినీష్ అనే నవ దర్శకుడు పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రం గురించి ఆయన తెలుపుతూ జై, అంజలి జంట గా ఒక రొమాంటిక్ లవ్, హారర్ థ్రిల్లర్ కథను తెరకెక్కించనున్నట్లు వెల్లడించారు.

ముఖ్యంగా ఏ తరహా పాత్రనైనా తనదైన శైలితో నటించి మెప్పించగల సత్తా ఉన్న అంజిలి తమ చిత్రానికి ప్రధాన ఆకర్షణ అవుతుందన్నారు. ఆమె పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుందని అన్నారు. ఈ చిత్రంలో అంజలి అయితేనే బాగుంటుందని తమ యూనిట్ మొత్తం ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నామని చెప్పారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రానికి  ఆర్.శరవణన్ చాయాగ్రహణం, ఫైట్స్‌ను దిలీప్ సుబ్బరాయన్ చేస్తున్నారు.

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : actress anjali  anjali next  anjali upcoming  anjali new  anjali hot  anjali movies  

Other Articles