Vidisha | janatha garage | Ntr | Mohanlal | stills

Vidisha in ntr janatha garage

Vidisha in janatha garage, Vidisha in ntr janatha garage, Vidisha in Ntr film, janatha garage movie updates, janatha garage working stills, janatha garage latest updates, janatha garage movie news, janatha garage stills, janatha garage

Vidisha in NTR janatha garage: Young tiger ntr latest film janatha garage. Young actress Vidisha got a chance to act in this film. Koratala shiva director.

‘జనతా గ్యారేజ్’లో యువ హీరోయిన్

Posted: 04/01/2016 06:27 PM IST
Vidisha in ntr janatha garage

హీరోయిన్ గా అవకాశాలు రావట్లేదని బాధపడకపోయినప్పటికీ... స్టార్ నటులతో నటించే అవకాశం వచ్చిందనే సంతోషంలో వున్నట్లుగా కనిపిస్తోంది యువ హీరోయిన్ విదిశ. తెలుగులో పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించినప్పటికీ.. ఈ అమ్మడికి సరైన అవకాశఆలు రావడం లేదు. అయితే 2012లో టాలీవుడ్ విడిచి వెళ్లిపోయిన ఈ అమ్మడు మరోసారి ఓ భారీ ప్రాజెక్టులో నటించే అవకాశం దక్కించుకుంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘జనతా గ్యారేజ్’. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ మరియు యువ నటుడు ఉన్ని ముకుందన్ లు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఇందులో ఉన్నిముకుందన్ సరసన విదిశ నటించనుంది. తను హీరోయిన్ గా నటించకపోయినా.. ఎన్టీఆర్, మోహన్ లాల్ వంటి స్టార్స్ నటిస్తున్న సినిమాలో నటించే అవకాశం దక్కినందుకు విదిశ ఆనందం వ్యక్తం చేస్తోంది.

ప్రస్తుతం విదిశ హైదరాబాద్ లో జరుగుతున్న ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొంటుంది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా వేసిన గ్యారేజ్ సెట్లో షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో ఎన్టీఆర్ చాలా స్టైలిష్ గా, కొత్త లుక్ తో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన వర్కింగ్ స్టిల్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతోనైనా విదిశకు హీరోయిన్ గా అవకాశాలు వస్తాయో లేదో చూడాలి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : janatha garage  NTR  Vidisha  Mohanlal  stills  

Other Articles