Tanikella Bharani | Sumanth | Vicky Donor | Remake | Stills

Tanikella bharani in sumanth vicky donor remake

Tanikella Bharani in Vicky Donor Remake, Tanikella Bharani in Vicky Donor, Tanikella Bharani with Sumanth, Tanikella Bharani in Sumanth film, Sumanth film updates, Sumanth movies, Sumanth movie details, Sumanth stills

Tanikella Bharani in Sumanth Vicky Donor Remake: Telugu actor Sumanth upcoming film updates, details, stills. Vicky Donor telugu remake details, updates.

అన్నూ కపూర్ పాత్రలో తనికెళ్లభరణి

Posted: 03/14/2016 09:49 AM IST
Tanikella bharani in sumanth vicky donor remake

‘ఏమో గుర్రం ఎగరావచ్చు’ తర్వాత సుమంత్ హీరోగా మరో చిత్రం సెట్స్ పైకి వెళ్లలేదు. గతకొద్ది కాలంగా సినిమాలకు దూరంగా వుంటున్న సుమంత్.. ఈసారి ఎలాగైనా హిట్టుకొట్టాలనే కసితో వున్నాడు. హిందీలో ఘనవిజయం సాధించిన ‘విక్కీ డోనర్’ చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేయనున్నాడు.

ఇందులో ఆయుష్మాన్ కురాన్ హీరోగా నటించాడు. తెలుగులో ఈ పాత్రలో సుమంత్ నటించనున్నాడు. అలాగే హిందీలో అన్ను కపూర్ నటించిన పాత్ర కోసం తెలుగులో ప్రముఖ నటుడు తనికెళ్ల భరణిని ఎంపిక చేసారు. ఈ పాత్రలో నటించిన అన్నూ కపూర్ కు జాతీయ అవార్డు దక్కింది. వీర్యం దానం చేసే ఓ యువకుడి కథాంశంతో రూపొందిన ఈ చిత్రం 2012లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది.

అయితే తెలుగు రీమేక్ లో సుమంత్ నటించనున్నాడు. ఈ సినిమాకు మల్లిక్ రామ్ దర్శకత్వం వహించే అవకాశాలున్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అన్ని వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sumanth  Tanikella Bharani  Vicky Donor  Remake  stills  

Other Articles

Today on Telugu Wishesh