Aishwarya Rai | Sarbjit | First Look poster | stills

Aishwarya rai sarbjit first look poster

Aishwarya Rai Sarbjit First Look, Sarbjit First Look, Sarbjit posters, Aishwarya Rai latest stills, Aishwarya Rai 2016 stills, Aishwarya Rai movie updates, Aishwarya Rai

Aishwarya Rai Sarbjit First Look Poster: Aishwarya Rai Bachchan will be seen in a de-glam avatar in her upcoming film Sarbjit. Randeep Hooda plays the titular role in the Omung Kumar film.

‘సర్బ్ జిత్’ ఫస్ట్ లుక్.. పాపం ఐష్ బాగా కష్టాల్లో వుంది!

Posted: 03/01/2016 04:07 PM IST
Aishwarya rai sarbjit first look poster

బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ ఇటీవలే ‘జజ్బా’తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయినప్పటికీ.. ఐశ్వర్యరాయ్ కు మాత్రం వరుస అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఐశ్వర్యరాయ్ నటిస్తున్న చిత్రం ‘సర్బ్ జిత్’.

ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, రిలీజ్ చేశారు. ఇందులో సర్బ్ జిత్ పాత్రలో రణదీప్ హుడా నటిస్తుండగా, అతని సోదరి దల్బీర్ కౌర్ పాత్రలో ఐశ్వర్యరాయ్ నటిస్తుంది. ఈ పోస్టర్ లో ఐశ్వర్యరాయ్ ను చూస్తుంటే చాలా కష్టాల్లో వున్నట్లుగా కనిపిస్తుంది.

అమృత్ సర్ లోని స్వర్ణ దేవాలయంలో భక్తులతో పాటు ఐశ్వర్యరాయ్ భోజనం చేసి, వారు తిన్న పాత్రలను శుభ్రం చేయడం, చీపురుతో ఆలయాన్ని ఊడ్చడం, వంట చేయడం వంటి ఫోటోలను ఇప్పటికే విడుదలైన మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aishwarya Rai  Sarbjit  First look stills  Posters  

Other Articles