Aishwaryaa R Dhanush | Cinema Veeran‬ | First Look | Stills

Aishwaryaa dhanush cinema veeran first look

Aishwaryaa R Dhanush Cinema Veeran‬ First Look, Cinema Veeran‬ First Look, Cinema Veeran movie news, Cinema Veeran movie updates, Cinema Veeran stills, Aishwaryaa R Dhanush stills, Aishwaryaa R Dhanush movies, Aishwaryaa R Dhanush

Aishwaryaa Dhanush Cinema Veeran‬ First Look: Tamil young lady director Aishwaryaa R Dhanush upcoming film Cinema Veeran‬. This film First Look poster released.

ఐశ్వర్య ‘సినిమా వీరన్’ ఫస్ట్ లుక్

Posted: 02/26/2016 10:19 AM IST
Aishwaryaa dhanush cinema veeran first look

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు, తమిళ స్టార్ హీరో ధనుష్ భార్య అయినటువంటి ఐశ్వర్య ఆర్.ధనుష్ తన తండ్రి మరియు భర్తల పేరు చెప్పుకొని జీవితం గడపకుండా... తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును దక్కించుకొని ప్రస్తుతం దర్శకురాలిగా కొనసాగుతోంది. ‘3’ చిత్రంతో దర్శకురాలిగా మారింది. ఈ సినిమా విజయం సాధించకపోయినా.. ఇందులోని కొలవెరి పాట ప్రపంచ వ్యాప్తంగా బాగా పాపులర్ అయ్యింది.

ఇదిలా వుంటే ప్రస్తుతం ఐశ్యర్య దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రానికి ‘సినిమా వీరన్’ అనే టైటిల్ ను ఖరారు చేసారు. స్టంట్ మాస్టర్ల ఇతివృత్తంతో రూపొందుతోంది. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. తొలిసారిగా ఐశ్వర్య చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.

వండర్ బార్ ఫిలింస్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రానికి రజనీకాంత్ వాయిస్ ఓవర్ ను అందిస్తున్నారు. ఈ చిత్రంలోని నటీనటులు, షూటింగ్ వివరాలను మరికొద్ది రోజుల్లోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aishwaryaa R Dhanush  Cinema Veeran‬  First Look  Movies  stills  

Other Articles