IIFA 2016 Utsavam | Telugu Winners List | Awards Winners | Stills | Gallery

Iifa utsavam awards 2016 telugu winners list

IIFA Utsavam Awards 2016 Telugu Winners List, IIFA Utsavam Awards 2016 tamil winners, IIFA Utsavam Awards 2016 malayalam winners, IIFA Utsavam Awards 2016 winners list, IIFA Utsavam Awards 2016 stills, IIFA Utsavam Awards 2016 gallery, IIFA Utsavam Awards 2016 videos, IIFA Utsavam Awards 2016 updates

IIFA Utsavam Awards 2016 Telugu Winners List: Here's a complete list of winners IIFA Utsavam Awards 2016. IIFA Utsavam for Telugu and Kannada movies, stills, gallery.

తెలుగు: ఐఫా అవార్డుల విన్నర్స్ లిస్ట్

Posted: 01/27/2016 10:51 AM IST
Iifa utsavam awards 2016 telugu winners list

ఐఫా వేడుకలు ఎట్టకేలకు సౌత్ ఇండియాలో మొట్టమొదటిసారిగా గ్రాండ్ గా జరిగాయి. ఈ వేడుకలో సౌత్ ఇండస్ట్రీకి చెందిన తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ సినిమాలకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు అవార్డులను అందజేసారు. హైదరాబాద్ లోని గచ్చిబౌలి అవుట్ డోర్ స్టేడియంలో ఈనెల 24, 25 తేదిలలో గ్రాండ్ గా జరిగాయి.

జనవరి 24న తమిళం, మలయాళం సినీ ఇండస్ట్రీకి చెందిన వారికి అవార్డులు అందించగా, జనవరి 25న తెలుగు, కన్నడ సినీ ఇండస్ట్రీకి చెందిన వారికి అవార్డులను అందజేసారు. ఇక తెలుగులో దాదాపు ఎక్కువ అవార్డులు కూడా ‘బాహుబలి’, ‘శ్రీమంతుడు’ చిత్రాలకే దక్కడం గమనార్హం. 2016లో వచ్చిన ‘బాహుబలి’, ‘శ్రీమంతుడు’ చిత్రాలు మంచి విజయం సాధించాయి. ఇక అవార్డుల వివరాలు ఒకసారి చూద్దామా!

ఉత్తమ నటుడు – మహేష్ బాబు (శ్రీమంతుడు)
ఉత్తమ నటి – శృతి హాసన్ (శ్రీమంతుడు)
ఉత్తమ చిత్రం – బాహుబలి (శోభుయార్లగడ్డ – ప్రసాద్ దేవినేని)
ఉత్తమ దర్శకుడు – ఎస్ఎస్ రాజమౌళి (బాహుబలి)
ఉత్తమ సహాయ నటుడు – జగపతి బాబు(శ్రీమంతుడు)
ఉత్తమ సహాయ నటి – రమ్యకృష్ణ (బాహుబలి)
ఉత్తమ సంగీత దర్శకుడు – దేవీశ్రీ ప్రసాద్ (శ్రీమంతుడు)
ఉత్తమ గీత రచయిత – రామజోగయ్య శాస్త్రి (శ్రీమంతుడు)
ఉత్తమ మేల్ ప్లే బ్యాక్ సింగర్ – సాగర్ (శ్రీమంతుడు)
ఉత్తమ ఫిమేల్ ప్లే బ్యాక్ సింగర్ – సత్య యామిని (బాహుబలి)
ఉత్తమ విలన్ - రానా దగ్గుబాటి (బాహుబలి)
ఉత్తమ కమెడీయన్ - వెన్నెల కిశోర్ (భలే భలే మగాడివోయ్)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IIFA Utsavam Awards 2016  Telugu Winners List  Stills  Gallery  

Other Articles