IIFA 2015 Utsavam | Awards Winners | Stills | Gallery

Day 1 iifa utsavam awards 2015

IIFA Utsavam Awards 2015 Day 1, IIFA Utsavam Awards 2015 tamil winners, IIFA Utsavam Awards 2015 malayalam winners, IIFA Utsavam Awards 2015 winners list, IIFA Utsavam Awards 2015 stills, IIFA Utsavam Awards 2015 gallery, IIFA Utsavam Awards 2015 videos, IIFA Utsavam Awards 2015 updates

Day 1 IIFA Utsavam Awards 2015: IIFA Utsavam 2015 started in hyderabad. Day 1 Presenting Tamil and Malayalam. IIFA 2015 Utsavam 2015 awards details, updates, stills, gallery.

అంగరంగ వైభంగా ప్రారంభమైన ఐఫా వేడుకలు

Posted: 01/25/2016 09:16 AM IST
Day 1 iifa utsavam awards 2015

సౌత్ ఇండియాలో మొట్టమొదటిసారిగా ఐఫా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇప్పటివరకు నార్త్ ఇండియాకే పరిమితమైన ఈ అవార్డులు ఇప్పుడు సౌత్ ఇండియాలో కూడా సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ వేడుకలు జనవరి 24, 25 తేదిలలో హైదరాబాద్ లోని గచ్చిబౌలి అవుట్ డోర్ స్టేడియంలో గ్రాండ్ గా ప్రారంభమయ్యాయి. నిన్న సాయంత్రం ఈ అవార్డుల వేడుక అంగరంగా వైభంగా, కన్నుల పండగగా జరిగింది.

ఈ మొదటి రోజు అవార్డు ప్రధానోత్సవంలో భాంగా తమిళం, మలయాళం సినీ ఇండస్ట్రీలకు సంబంధించిన అవార్డులను అందించారు. ఈ వేడుకకు తొలిరోజు కార్యక్రమానికి ఇరు రాష్ట్రాల గవర్నర్ రాజనరసింహన్ ముఖ్య అతిథిగా విచ్చేసి, వేడుకను ప్రారంభించారు. అలాగే ఈ కార్యక్రమానికి తమిళం, మలయాళ సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు తారలు హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో పలువురు హీరోయిన్లు డాన్సులతో అలరించారు. మరికొద్ది గంటల్లో అవార్డు గ్రహీతల వివరాలను ప్రకటించనున్నారు. ఇక ఈరోజు తెలుగు, కన్నడ సినీ ఇండస్ట్రీలకు చెందిన అవార్డులను అందించనున్నారు. ఈ వేడుకకి అల్లు శిరీష్-రెజీనాలు హోస్ట్ లుగా వ్యవహరించనున్నారు. అలాగే రాంచరణ్, అఖిల్ లు తమ డాన్సులతో ఆకట్టుకోనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IIFA Utsavam Awards 2015  Winners  Stills  Gallery  

Other Articles