Soggade Chinni Nayana Movie Censor Report

Soggade chinni nayana movie censor report

Soggade Chinni Nayana Censor Report, Soggade Chinni Nayana Latest Trailer, Nagarjuna Soggade Chinni Nayana interview, Soggade Chinni Nayana latest news, Soggade Chinni Nayana movie news, Soggade Chinni Nayana release date, Soggade Chinni Nayana trailers, Soggade Chinni Nayana audio date, Soggade Chinni Nayana movie stills, Soggade Chinni Nayana posters, lavanya tripati, Ramyakrishna

Soggade Chinni Nayana Movie Censor Report: Starring Nagarjuna in a dual role while Ramya Krishnan and Lavanya Tripathi would be seen as the female leads, directed by debutante director Kalyan Krishna and produced by Annapurna Studios.

‘సొగ్గాడే చిన్ని నాయనా’ సెన్సార్ రిపోర్ట్

Posted: 01/06/2016 10:46 AM IST
Soggade chinni nayana movie censor report

‘మనం’ వంటి హిట్ చిత్రం తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున స్వీయ నిర్మాణంలో రూపొందిన తాజా చిత్రం ‘సొగ్గాడే చిన్ని నాయనా’. నాగార్జున రెండు విభిన్న పాత్రలలో, తండ్రి కొడుకులుగా నటించారు. ఈ చిత్రంతో కళ్యాణ్ కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అనూప్ సంగీతం అందించిన పాటలు ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి.

తాజాగా ఈ చిత్ర సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ వారు U/A సర్టిఫికెట్ ను అందజేసారు. పల్లెటూరి వాతావారణంలో పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో నాగార్జున సరసన రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠీలు హీరోయిన్లుగా నటించారు. అనూప్ సంగీతం అందించిన పాటలు ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి.

అలాగే ట్రైలర్లు కూడా ఈ సినిమాపై మంచి ఆసక్తిని రేపుతున్నాయి. ఇందులో నాగార్జున ‘బంగార్రాజు’, ‘రాము’ పాత్రల్లో నటించనున్నాడు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కు కాస్త ఫిక్షన్ అంశాలను కూడా జోడించి రూపొందించిన ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 15న వరల్డ్ వైడ్ గా విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Soggade Chinni Nayana  Nagarjuna  Censor Report  Ramyakrishna  Lavanya Tripati  

Other Articles