Ranveer singh Talks about his love

Ranveer singh talks about his love

Ranveer singh talks about relationship, Ranveer singh love story, Ranveer singh interview, Deepika Padukone, Deepika Padukone latest news, Deepika Padukone hot comments, Deepika Padukone stills, Deepika Padukone naked in front of ranveer singh, Deepika Padukone with ranveer singh

Ranveer singh Talks about his love: Bollywood hero Ranveer singh latest film Bajirao Mastani. Ranveer singh latest interview.

ప్రేమలో పిచ్చెక్కిపోతున్న భాజీరావ్

Posted: 12/31/2015 10:57 AM IST
Ranveer singh talks about his love

బాలీవుడ్ లవ్ బర్డ్స్ రణవీర్ సింగ్, దీపికా పదుకునేలు పెళ్లి పీటలెక్కెందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. గతకొద్ది రోజులుగా వీరిద్దరి ప్రేమలో మునిగితేలుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే రణవీర్ సింగ్ గురించి దీపికా ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో తెలియజేస్తూ... రణ్‌వీర్ నాకు మంచి స్నేహితుడు. నేను చాలా ఎమోషనల్, సెన్సిటివ్. త్వరగా హర్ట్ అయిపోతా. కానీ, రణ్‌వీర్ మాత్రం నన్ను హర్ట్ చేయడు. మా ఇద్దరి మధ్య ఎంత నమ్మకం వుందంటే.. నేను అతని ముందు నగ్నంగా కూడా వుండి, చాలా కంఫర్ట్ గా ఫీల్ అవ్వగలను. అంతగా ఒకరినొకరం అర్థం చేసుకున్నాం. నా ఆత్మ రణ్ వీర్ కు ఇచ్చేసినా కూడా నేను హాయిగా బతకగలననే నమ్మకం వుంది. ఇది చాలా పవిత్రమైన బంధం అంటూ క్లారిటీ ఇచ్చేసింది.

దీపికా సైడ్ నుంచి దాదాపుగా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లేనని అందరూ అనుకున్నారు. ఇక రణవీర్ కూడా ఓపెన్ గా ప్రకటిస్తే త్వరలోనే వీరి పెళ్లి ఖాయమని బాలీవుడ్ అంతా ఎదురుచూస్తున్నారు. అయితే తన ప్రేమ విషయాన్ని తాజాగా రణవీర్ సింగ్ ఓ ఇంటర్వ్యూలో చెబుతూ... తాను ప్రేమలోపడ్డానని, ఒకరితో అనుబంధముందని రణ్వీర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. సిన్సియర్గా ప్రేమిస్తున్నానని వెల్లడించాడు. తమ అనుబంధం బాగుందని, ఇలాంటి అనుభూతి గతంలో ఎప్పుడూ చవిచూడలేదని చెప్పుకొచ్చాడు.

మరి రణవీర్ సింగ్ ప్రేమిస్తున్న ఆ హీరోయిన్ దీపికా పదుకునేనని బాలీవుడ్ జనాలు చర్చించుకుంటున్నారు. మరి వీరి ప్రేమ ఎప్పుడూ పెళ్లికి దారితీస్తుందో లేదో చూడాలి. తాజాగా వీరిద్దరూ కలిసి నటించిన ‘భాజీరావ్ మస్తానీ’ చిత్రం ఇటీవలే విడుదలై మంచి విజయం సాధించి, కలెక్షన్ల మోత మోగిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ranveer singh  love story  Deepika Padukone  Naked  hot news  stills  

Other Articles