Akhil | Nandamuri Mokshagna | Akhil Promotions

Akhil comments on nandamuri mokshagna

Akhil comments on Mokshagna, Akhil comments on Nandamuri Balakrishna Son, Akhil movie news, Akhil stills, Akhil interviews, Akhil videos, Akhil movie updates, Akhil

Akhil comments on Nandamuri Mokshagna: Akkineni Akhil latest film Akhil ready to release on 11 november. Akhil comments on Hero Yuvaratna Nandamuri Balakrishna Son Mokshagna.

బాలయ్య కొడుకే తనకు కరెక్ట్ మొగుడంటున్న అఖిల్

Posted: 11/09/2015 03:27 PM IST
Akhil comments on nandamuri mokshagna

అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ హీరోగా ‘అఖిల్’ సినిమాతో ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ‘అఖిల్’ సినిమా ఈనెల 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా అఖిల్ పలు ఇంటర్వ్యూలతో బిజీగా వున్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా అఖిల్ విభిన్నమైన కామెంట్ ను చేసాడు.

ఇంటర్వ్యూలో మీడియా వారు ‘మీకు కాంపిటీటర్ ఎవరు?’ అని అడిగిన ప్రశ్నకు అఖిల్ సమాధానమిస్తూ... హీరో బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ అంటూ సమాధానమిచ్చాడు. అఖిల్ జవాబుకు అక్కడివారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. అసలు వెండితెర మీద ఇప్పటివరకు ఎప్పుడూ కనిపించని మోక్షజ్ఞ ఎలా అఖిల్ కు కాంపిటీటర్ అవుతాడా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.

మోక్షజ్ఞ కూడా త్వరలోనే హీరోగా సినీరంగ ప్రవేశం చేయనున్నాడు. ఏదేమైనా అఖిల్, మోక్షజ్ఞల మధ్య పోటీ పడితే ఇద్దరు హీరోల అభిమానులకు పండగే పండగ. ప్రస్తుతం అఖిల్ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Akhil  Nandamuri Balakrishna  Mokshagna  Interviews  Stills  

Other Articles