High Court | Deepika Padukone | Gillette Razor Ad

High court refuses to stop deepika padukone gillette razor ad

Gillette Razor Ad Starring Deepika Padukone, High Court Refuses to Stop Gillette Razor Ad, Deepika Padukone High Court Refuses, Deepika Padukone latest news, Deepika Padukone stills, Deepika Padukone hot stills, Deepika Padukone

High Court Refuses to Stop Deepika Padukone Gillette Razor Ad: HC refuses to stop Gillete razor ad starring Deepika Padukone. The Delhi High Court has refused to stop a Gillette razor advertisement starring Deepika Padukone.

ఆ విషయంలో దీపికకు ఊరటనిచ్చిన కోర్టు

Posted: 11/09/2015 12:48 PM IST
High court refuses to stop deepika padukone gillette razor ad

బాలీవుడ్ హాట్ బ్యూటీ, స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే వాడుతున్న జిల్లెట్ రేజర్ ఆపేయాలట. ఇంతకీ దీపికా జిల్లెట్ రేజర్ వాడటమేంటీ.. దానిని ఆపేయాలని ఎవరూ కోరుకుంటున్నారని అనుకుంటున్నారా? అసలు విషయం ఏమిటంటే... తాజాగా దీపికా జిల్లెట్ రేజర్ ప్రోడక్ట్ యాడ్ లో నటిస్తుంది. ఈ యాడ్స్ ను ఆపేయాలంటూ రికెట్ బెన్ కిసర్ కోర్టులో పిటిషన్ వేసారు. కానీ కోర్టు మాత్రం దీపికా వైపే తీర్పునిచ్చేసింది.

దీపికా పాల్గొన్న ఈ ప్రకటన వల్ల తమ హెయిర్ రిమూవల్ క్రిమ్ అమ్మకాలు తగ్గిపోతాయంటూ రెకిట్ బెన్ కిసర్ కోర్టులో పిటిషన దాఖలు చేసారు. కానీ జిల్లెట్ రేజర్ ప్రకటనలో దీపికా నటించకుండా ఆపాలంటూ వచ్చిన విజ్ఞప్తిని ఢిల్లీ హైకోర్టు తిరస్కరించేసింది. జిల్లెట్ వాళ్ల వీనస్ రేజర్ ప్రకటన తమ ప్రోడక్ట్స్ అయినటువంటి వీట్ హెయిర్ రిమూవర్ క్రిమ్స్ పేరు చెడిపోతుందని రెకిట్ వాదించింది.

జిల్లెట్ రేజర్ ప్రోడక్ట్స్ యాడ్ వీడియోలో స్పాట్యులా అనే పరికరాన్ని చూపిస్తున్నారని, దానిని తమ క్రీం వాడేందుకు ఉపయోగిస్తారని అందువల్ల ఆ వీడియోను ఆపేయాలని లేదంటే ఆ స్పాట్యూలాను బ్లర్ చేయాలంటూ రెకిట్ వాదించింది. కానీ ఢిల్లీ హైకోర్టు మాత్రం అలాంటి అవసరం లేదని, రెకిట్ విజ్ఞప్తిని తిరస్కరిస్తూ తీర్పునిచ్చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Deepika Padukone  Gillette Razor Ad  High Court Refuses  Stills  

Other Articles