Kallu Chidambaram | Passes away | died

Kallu chidambaram passes away

Kallu Chidambaram passes away, Kallu Chidambaram died, Kallu Chidambaram death, Kallu Chidambaram passed away, Kallu Chidambaram death news, Kallu Chidambaram died news, Kallu Chidambaram news, Kallu Chidambaram dead, Kallu Chidambaram stills, Kallu Chidambaram

Kallu Chidambaram passes away: Kallu Chidambaram latest news, movies, gossips, stills, death stills, songs, videos

హాస్య నటుడు కళ్లు చిదంబరం మృతి

Posted: 10/19/2015 11:38 AM IST
Kallu chidambaram passes away

టాలీవుడ్ సీనియర్ హాస్య నటుడు కళ్లు చిదంబరం(70) కన్నుమూశారు. గతకొద్ది కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. విశాఖపట్నంలోని కేర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ సోమవారం ఆయన తన తుదిశ్వాస విడిచారు.

కళ్లు చిదంబరం అసలు పేరు కొల్లూరి చిదంబరం. ‘కళ్లు’ అనే చిత్రంతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. దీంతో తన మొదటి సినిమా పేరే ఇంటి పేరుగా మారిపోయి, భారీ గుర్తింపును దక్కించుకున్నారు.

1945 అక్టోబర్ 10న జన్మించారు. సినిమాల్లోకి రాకముందు ఎన్నో నాటకల్లో నటించారు. అయితే అప్పుల కారణంగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత సినిమాల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటూ అవకాశాలను దక్కించుకున్నారు.

‘అమ్మోరు’ సినిమాలో కళ్లు చిదంబరం నటనకు అద్భుతం. ఇప్పటివరకు దాదాపు 300కు పైగా చిత్రాల్లో నటించిన నటులు కళ్లు చిదంబరం గారి ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకుందాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kallu Chidambaram  Passes away  died  songs  

Other Articles