Nayanthara | Naanum Rowdy Dhaan | Teaser | Vijay Sethupathi | Dhanush

Naanum rowdy dhaan movie official teaser

Naanum Rowdy Dhaan Official Teaser, Naanum Rowdy Dhaan movie stills, Naanum Rowdy Dhaan news, Naanum Rowdy Dhaan movie updates, Naanum Rowdy Dhaan movie details, Naanum Rowdy Dhaan trailer, Nayanthara latest news, Nayanthara stills, Nayanthara movies, Nayanthara

Naanum Rowdy Dhaan Movie Official Teaser: Written & Directed by Vignesh Shivan. Dhanush producer, Anirudh Music. Vijay Sethupathi, Nayanthara, Parthiban, Raadhika Sarathkumar, RJ Balaji, Motta Rajendran, Alagam Perumal, Anand Raj, Mansoor Ali Khan, Meenakshi, Master Surya Vijay Sethupathi, Baby Anickha

నయనతార ‘నానుమ్ రౌడీ దాన్’ ట్రైలర్ అదుర్స్

Posted: 10/10/2015 11:19 AM IST
Naanum rowdy dhaan movie official teaser

తమిళంలో విజయ్ సేతుపతి, నయనతార జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘నానుమ్ రౌడీ దాన్’. వుండర్ బార్ ఫిలింస్ బ్యానర్లో తమిళ స్టార్ హీరో ధనుష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు.

బ్యూటీఫుల్ లవ్, రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్ర ట్రైలర్ ను తాజాగా విడుదల చేసారు. ఇందులో హీరో తాను కూడా రౌడీనే అని అనుకునే మనస్తత్వం కలవాడు. ఈ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇందులో నయనతార లుక్స్ పరంగా బాగుంది.

తాజాగా విడుదలైన ఈ ట్రైలర్ కు యూట్యూబ్ లో భారీ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే ఈ ట్రైలర్ ను 234,694 మంది వీక్షించారు. తమిళ యువ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియోను త్వరలోనే విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nayanthara  Naanum Rowdy Dhaan  Teaser  Vijay Sethupathi  Dhanush  

Other Articles