Vikram | 10 Enradhukulla | Audio Launch | Vroom Vroom Song | Trailers | Samantha

Vikram 10 enradhukulla audio launch today

10 Enradhukulla Movie Audio Launch Today, 10 Enradhukulla Movie Vroom Vroom Song Teaser, 10 Enradhukulla Movie Official Teaser, 10 Enradhukulla Movie First Look Posters, 10 Enradhukulla Movie news, 10 Enradhukulla Movie trailer date, 10 Enradhukulla Movie teaser date, 10 Enradhukulla Movie stills, 10 Enradhukulla Movie posters, 10 Enradhukulla Movie, Vikram, Samantha

Vikram 10 Enradhukulla Audio Launch Today: 10 Enradhukulla starring Vikram & Samantha and directed by Vijay Milton. The music is composed by D. Imman and produced by Fox Star Studios and AR Murugadoss. Watch the teaser of Vroom Vroom from 10 Endrathukulla and catch Vikram shaking a leg to this funky high energy number.

నేడే విక్రమ్ ‘10 ఎంద్రతుకుల్ల’ పాటల సందడి

Posted: 10/06/2015 11:53 AM IST
Vikram 10 enradhukulla audio launch today

విక్రమ్, సమంత జంటగా నటిస్తున్న తాజా కమర్షియల్ చిత్రం ‘10 ఎంద్రతుకుల్ల’. ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విజయ్ మిల్టన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఓ రోడ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో భారీ యాక్షన్ సన్నివేశాలు వుండనున్నాయి.

డి. ఇమాన్ సంగీతం అందించిన ఈ చిత్ర పాటలు నేడు విడుదల కానున్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, ట్రైలర్లకు భారీ రెస్పాన్స్ వస్తోంది. అలాగే ఇటీవలే వినాయక చవితి సంధర్భంగా విడుదలైన ‘వ్రుం వ్రుం...’ అనే సాంగ్ టీజర్ కు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది.

భారీ యాక్షన్ లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 21న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. త్వరలోనే అన్ని వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vikram  10 Enradhukulla  Audio Launch  Vroom Vroom Song  Trailers  Samantha  

Other Articles