Varun Tej | Puri Jagannadh | Loafer | Maa Amma Mahalakshmi | Movie News

Puri jagannadh varun tej movie title maa amma mahalakshmi

Puri Jagannadh Varun Tej Movie Title Changed, Puri Jagannadh Loafer, Puri Jagannadh Loafer title changed, Puri Jagannadh movie news, Puri Jagannadh movie updates, Varun Tej latest news, Varun Tej movie, Varun Tej movie updates, Varun Tej

Puri Jagannadh Varun Tej Movie Title Maa Amma Mahalakshmi: Tollywood director Puri Jagannadh Latest film with mega hero Varun Tej. This Movie Title Changed.

వరుణ్ ‘లోఫర్’ కాదట.. ‘మా అమ్మ మహాలక్ష్మీ’ అంటున్న పూరీ

Posted: 10/06/2015 11:49 AM IST
Puri jagannadh varun tej movie title maa amma mahalakshmi

టాలీవుడ్ ఎనర్జిటిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఇప్పటికే మెగా హీరోలు రాంచరణ్, అల్లు అర్జున్ లు నటించిన విషయం తెలిసిందే. రాంచరణ్ తో ‘చిరుత’, అల్లు అర్జున్ తో ‘దేశముదురు’ వంటి కమర్షియల్ హిట్ చిత్రాలను తెరకెక్కించాడు పూరీ. ప్రస్తుతం మెగా ఫ్యామిలీకి చెందిన మరో హీరోతో ఓ చిత్రం తెరకెక్కిస్తున్నాడు.

‘ముకుంద’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజతో పూరీ ‘లోఫర్’ అనే చిత్రం తెరకెక్కిస్తున్నాడు. కానీ ఈ సినిమాకు ‘లోఫర్’ అనే టైటిల్ కు బదులుగా పూరీ తాజాగా ఓ సాఫ్ట్ టైటిల్ ను ఫిక్స్ చేసారు. అదే ‘మా అమ్మ మహాలక్ష్మీ’. ఎందుకంటే ఈ సినిమా పూర్తిగా మదర్ సెంటిమెంట్ తో తెరకెక్కుతుండటం వల్లే ఈ కొత్త టైటిల్ ను పెట్టారు.

వరుణ్ సరసన దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవలే షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Varun Tej  Puri Jagannadh  Loafer  Maa Amma Mahalakshmi  Movie News  

Other Articles