Allu Arjun happened to meet Veteran cricketer Kapil Dev With His Wife and he has was surprised for Kapils comments.

Allu arjun met kapil dev along with his wife sneha reddy

allu arjun with kapil dev, kapil dev with allu arjun, allu arjun met kapil dev, kapil dev latest updates, allu arjun movies, allu arjun movie updates, allu arjun sneha reddy, sneha reddy photos

Allu Arjun Met Kapil Dev Along With His Wife Sneha Reddy : Allu Arjun happened to meet Veteran cricketer Kapil Dev With His Wife and he has was surprised for Kapils comments.

బన్నీని లెజెండరీ క్రికెటర్ అభినందించిన వేళ...

Posted: 10/01/2015 11:34 AM IST
Allu arjun met kapil dev along with his wife sneha reddy

లెజెండరీ క్రికెటర్ గా పేరుగాంచిన కపిల్ దేవ్ను టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ కలిశాడు. ఓ సందర్భంలో అనుకోకుండా జరిగిన వీరి కలయిక సందర్భంగా బన్నీ తన భార్య స్నేహరెడ్డితో కలిసి కపిల్దేవ్తో ఫోటో దిగాడు. ఆ ఫోటోను బన్నీ తన ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. ఈ సందర్భం తనకు జీవితాంతం గుర్తుండిపోతుందని పోస్ట్ చేశాడు. కపిల్ దేవ్ తో కలిసినప్పుడు ఆయన తన యాక్టింగ్ బాగుందని ప్రశింసంచినందుకు ఆనందం వ్యక్తం చేశాడు.

‘గ్రేట్ ఇండియన్ కెప్టెన్ కపిల్దేవ్ను కలిశాం. ఆయన నా సినిమాలు చూస్తానని చెప్పటం నాకు ఆశ్యర్చాన్ని కలిగించింది. రేసుగుర్రం సినిమాలో నా పెర్ఫార్మెన్సును ఆయన అభినందించారు' అంటూ తన ఆనందాన్ని భిమానులతో పంచుకున్నాడు అల్లు అర్జున్. ప్రస్తుతం అల్లు అర్జున్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సరైనోడు’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో బన్నీ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తోంది. ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను 2016 సంక్రాంతికి రిలీజ్ చేయడానికి దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : allu arjun met kapil dev  sneha reddy photos  boyapati srinu  

Other Articles