Nara Rohit to romance Latha Hegde

Nara rohit to romance latha hegde

Nara Rohit romance with Latha Hegde, Nara Rohit with Latha Hegde, Latha Hegde latest stills, Latha Hegde hot stills, Latha Hegde news, Latha Hegde movie news, Nara Rohit movie news, Nara Rohit movie updates, Nara Rohit stills, Nara Rohit

Nara Rohit to romance Latha Hegde: Nara Rohit upcoming film under kumar nagendra direction. New Zealand-based Indian actress Latha Hegde will be making her debut in this film.

న్యూజిలాండ్ భామను పట్టేసిన నారా రోహిత్

Posted: 09/09/2015 12:50 PM IST
Nara rohit to romance latha hegde

‘అసుర’ చిత్రం తర్వాత నారా రోహిత్ హీరోగా ‘గుండెల్లో గోదారి’, ‘జోరు’ చిత్రాల ఫేం కుమార్ నాగేంద్ర దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. శ్రీ కీర్తి ఫిలిమ్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అశోక్ బాబా, నాగార్జునలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇందులో నారా రోహిత్ సరసన న్యూజిలాండ్ కు చెందిన లతా హెగ్డే ను హీరోయిన్ గా ఎంపిక చేసారు. ఇటీవలే మొదటి షెడ్యూల్ కర్ణాటకలో పూర్తి చేసుకుంది. ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతుంది.

ఈ చిత్రానికి ఎఆర్ మురుగదాస్ కథను సమకురుస్తున్నారు. సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nara Rohit  Latha Hegde  Movie News  Stills  

Other Articles