Singer Baba Sehgal | New Song | Pawan Kalyan

Singer baba sehgal new song on pawan kalyan

Baba Sehgal New Album on Pawan Kalyan, Baba Sehgal New Album, Pawan Kalyan latest news, Pawan Kalyan movie news, Pawan Kalyan movie updates, Pawan Kalyan details, Pawan Kalyan stills, Pawan Kalyan latest videos, Pawan Kalyan

Singer Baba Sehgal New Song on Pawan Kalyan: Pop Singer Baba Sehgal upcoming New Album on Powerstar Pawan Kalyan. This album release on Pawan kalyan birthday special, 02 sep.

బాబోయ్... ఇదేం పాటయ్యా బాబా సెహగల్?

Posted: 08/26/2015 10:06 AM IST
Singer baba sehgal new song on pawan kalyan

ప్రముఖ పాప్ సింగర్ బాబా సెహగల్ 2012లో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కానుకగా ‘పవర్ పవర్...’ అంటూ ఓ పాటను తానే రాసి, కంపోజ్ చేసి, పాడి విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ పాటకు భారీ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ ఏడాది కూడా పవన్ కోసం ఓ పాటను రూపొందించాడు. కానీ ఈ పాట చాలా చెత్తగా వుంది.



ఇపుడు పైన వస్తున్న పాట గతంలో వచ్చిన పాట. ఎందుకంటే గతంలో బాబా సెహగల్ రూపొందించిన ఈ పాట పవర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సినీ అభిమానులంతా కూడా సూపర్ అని అనిపించేలా వుంది. పాట బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. కానీ తాజాగా బాబా సెహగల్ విడుదల చేసిన పాట చాలా చెత్తగా వుంది.

తాజాగా విడుదలైన పాటకంటే గతంలో విడుదలైన పాటనే బెటర్ అని అభిమానులు అంటున్నారు. ప్రస్తుతం బాబా సెహగల్ ఓ కీలక పాత్రలో నటించిన ‘రుద్రమదేవి’ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా పవన్ కళ్యాణ్ కోసం బాబా సెహగల్ రూపొందించిన పాట మీకోసం అందిస్తున్నాం... మీరు ఓ లుక్కేయండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Baba Sehgal  New Song  Birthday Gift  Songs  

Other Articles