Aishwarya rai | Jazbaa movie | trailer release

Aishwarya rai jazbaa movie trailer release

Jazbaa movie release date confirmed, Aishwarya Rai Jazbaa movie poster, Jazbaa movie release date, Jazbaa movie latest poster, Jazbaa movie news, Jazbaa movie stills, Jazbaa movie videos, Jazbaa, Aishwarya Rai latest news, Aishwarya Rai movies, Aishwarya Rai movie news, Aishwarya Rai stills, Aishwarya Rai hot stills, Aishwarya Rai news

Aishwarya rai Jazbaa movie trailer release: bollywood star heroine Aishwarya rai latest film Jazbaa. Sanjay gupta direction. Irfan khan acts in lead role. This movie will be release on 9th oct.

దుమ్మురేపుతున్న ఐశ్వర్యరాయ్ ‘జజ్బా’ ట్రైలర్

Posted: 08/26/2015 09:56 AM IST
Aishwarya rai jazbaa movie trailer release

అందాల భామ ఐశ్వర్యరాయ్ మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘జజ్బా’. ప్రముఖ దర్శకుడు సంజయ్ గుప్తా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నటుడు ఇర్ఫాన్ ఖాన్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

అయితే తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేసారు. ఇందులో ఐశ్వర్యరాయ్ యాక్టింగ్ సూపర్బ్. నిజాయితీ గల లాయర్ పాత్రలో ఐశ్వర్య నటిస్తుంది. ఓ కేసు విషయంలో అన్యాయం తరపున వాధించనందుకు తన పాపను విలన్లు కిడ్నాప్ చేస్తారు. దీంతో ఐశ్వర్యరాయ్ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంది? ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది? అనే పలు విభిన్న అంశాలతో తెరకెక్కుతోంది.



ఇందులో ఇర్ఫాన్ ఖాన్ ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా విడుదలైన ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాను అక్టోబర్ 9వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aishwarya Rai  Jazbaa  Release Date  posters  stills  

Other Articles