anjali | slapped | person | kollywood | party | south indian actress |

Heroine anjali rubbishes rumors of slapping a person

anjali latest news, anjali lawyer getup, anjali lawyer controversy, anjali gossips, anjali hot photos, anjali tamil movies, anjali controversies, anjali latest news, anjali upcomming mocies, anjali new movies, anjali forth comming movies, anjali news, anjali kollywood news, kollywood news, anjali love affair, anjali nri love affair

south indian movie actress anjali rubbishes that she slapped a person in a party , which is surrounding in kollywood

చెంప చెల్లుమనించిన వార్తలను తోసిపుచ్చిన అంజలి

Posted: 08/23/2015 10:36 PM IST
Heroine anjali rubbishes rumors of slapping a person

తన నటనాభినయంతో దక్షిణాధి ప్రేక్షకులను ఒప్పంచి, మెప్పించి వెండితెరపై మెరుస్తున్న నటి అంజలి. అటు కాలీవుడ్ ఇటు టాలీవుడ్ చిత్రాలతో అనేక మంది ప్రేక్షకుల అభిమాన తారగా మారిన అంజలి.. నటనలో తనదైన మెరుగులు దిద్దుకుంటున్న క్రమంలోనే అమెను వివాదాలు కూడా చుట్టుముడుతున్నాయ్. గతంలో అమె చెప్పినట్లు గానే అమె నిజంగానే అలాంటి వైఖరి గల నటా..? అన్న సందేహాలతో సతమతమవుతూ స్పందన కోరిన మీడియాకు మరోమారు చేక్కెదురైంది.

ఇటీవల ఓ కాలీవుడ్ దర్శకుడు ఇచ్చిన పార్టీలో అమె ఓ వ్యక్తి చెంప చెల్లుమనిపించిందని అక్కడి సినీవర్గాల్లో వార్తలు హల్‌చల్‌ చేశాయి. అయితే దీనిపై అంజలి స్పందన కోసం వేచి చూసిన మీడియా చివరికి అమెను అడిగేసింది. అంతే.. తనపై ఎవరో పనిగట్టుకుని ఇలాంటి పుకార్లు పుట్టిస్తూ.. తనను అప్రతిష్టపాలు చేస్తున్నారని అమె అన్నారు. అసలు కాలివుడ్ డైరెక్టర్ జన్మదిన వేడుకకు తాను హాజరుకాలేదన్నారు. అయితే తాను నటిస్తున్న సినిమాలో హీరో బర్త్‌డే పార్టీకి మాత్రం తాను హాజరయ్యానని.. ఇక అలాంటి పార్టీలో తాను ఎవరినో కొట్టానని వచ్చిన వార్తలను అమె ఖండించారు. ఈ విషయాన్ని పక్కనబెడితే.. ఈ మధ్య అంజలి అమెరికాకు చెందిన ఓ వ్యక్తితో ప్రేమాయణం నడుపుతోందన్న వార్తలు బాగానే వినిపిస్తున్నాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : anjali  hero party  kollywood  controversary  

Other Articles