Pawan kalyan | Sardaar Gabbar singh | First Look Poster | Stills

Pawan kalyan sardaar gabbar singh movie first look poster

Pawan kalyan Sardaar Gabbar singh First Look Poster, Pawan kalyan First Look Poster, Pawan kalyan Sardaar Gabbar singh First Look, Pawan kalyan title Sardaar Gabbar singh, Pawan kalyan Sardaar Gabbar singh Poster, Sardaar Gabbar singh movie first look, Sardaar Gabbar singh poster, Sardaar Gabbar singh movie posters, Sardaar Gabbar singh, Pawan Kalyan movie news, Pawan Kalyan latest stills, Pawan Kalyan latest posters, Pawan Kalyan

Pawan kalyan Sardaar Gabbar singh Movie First Look Poster: Power star pawan kalyan upcoming film title confirmed. title is Sardaar Gabbar singh. bobby director, devi sri prasad music. Pawan kalyan movie shooting updates and details.

‘సర్దార్ గబ్బర్ సింగ్’గా పవర్ స్టార్... ఫస్ట్ లుక్ సిరిగిపోయిందిపో

Posted: 08/15/2015 01:27 PM IST
Pawan kalyan sardaar gabbar singh movie first look poster

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ తన హవా మొదలుపెట్టేసాడు. పవన్ కళ్యాణ్ హీరోగా ‘పవర్’ ఫేం బాబీ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘గబ్బర్ సింగ్2’, ‘సర్దార్’ అనే టైటిల్స్ లను పరిశీలిస్తున్నట్లుగా గతకొద్దిరోజులుగా వార్తలొచ్చాయి. కానీ చిత్ర యూనిట్ మాత్రం ఈ రెండు పేర్లను కలిపేసి, ఓ పవర్ ఫుల్ టైటిల్ ను ప్రకటించేసారు.

పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రానికి ‘సర్దార్ గబ్బర్ సింగ్’ అనే టైటిల్ ను ఖరారు చేసారు. ఇటీవలే విడుదలైన స్టిల్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా నేడు (ఆగష్టు 15) ఇండిపెండెన్స్ డే సంధర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. ఇందులో పవన్ కళ్యాణ్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు.

అంతే కాకుండా టైటిల్ కూడా మాంచి కిక్ ఇచ్చే విధంగా వుంది. భారీ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాత శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్నఈ చిత్రాన్ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan kalyan  Sardaar  Gabbar singh  First Look Poster  Stills  

Other Articles