Baahubali movie tamil audio jukebox

Baahubali movie tamil audio jukebox

Baahubali tamil audio jukebox, Baahubali movie news, Baahubali movie updates, Baahubali promotions, Baahubali latest updates, Baahubali news, Baahubali movie stills, Baahubali posters, Baahubali songs, Baahubali audio, Baahubali trailer, Baahubali teaser, Baahubali

Baahubali movie tamil audio jukebox: Prabhas, Anushka, Rana, Tamannah acts in lead roles. Baahubali movie will be release on 10 july. This movie tamil version audio released.

బాహుబలి తమిళ ఆడియో వచ్చేసిందోచ్!

Posted: 06/26/2015 09:57 AM IST
Baahubali movie tamil audio jukebox

‘బాహుబలి’ సినిమా విడుదల కోసం ప్రపంచ వ్యాప్తంగా వున్న సినీ అభిమానులంతా కూడా ఎంతగానో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ టాప్1 డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ఆర్కా మీడియా సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించింది.  ప్రభాస్, రానా, అనుష్క, తమన్నాలు ప్రధాన పాత్రలో నటించారు. రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్, ప్రభాకర్, అడవి శేష్ లు ముఖ్య పాత్రలలో నటించారు.

కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్ర తెలుగు వర్షెన్ ఆడియో ఇప్పటికే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. తెలుగు ఆడియోకు భారీ స్పందన వస్తుంది. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటుగా తమిళం, హిందీ, మలయాళం భాషలలో కూడా విడుదలవుతున్న విషయం తెలిసిందే. అయితే నిన్న ‘బాహుబలి’ తమిళ వర్షెన్ ఆడియోను నేరుగా మార్కెట్లోకి విడుదల చేసారు.

ఈ పాటలకు కూడా తమిళంలో భారీ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే తమిళ ట్రైలర్ కూడా దుమ్మురేపుతోంది. ‘బాహుబలి’ తమిళ వర్షెన్ ను స్టూడియో గ్రీన్ సమర్పణలో యువి క్రియేషన్స్ సంస్థ భారీగా విడుదల చేస్తోంది. ఈ చిత్ర తమిళ ఆడియో సాంగ్స్ మీకోసం అందిస్తున్నాం. విని ఆనందించండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali  tamil audio songs  trailers  prabhas  anushka  

Other Articles