Andhra Pori | High Court | Akash puri

High court green signal to andhra pori movie title

Andhra Pori Movie title issue, Andhra Pori Movie issue, Andhra Pori Movie latest news, Andhra Pori Movie updates, Andhra Pori Movie trailers, Andhra Pori Movie songs, Andhra Pori Movie audio, Andhra Pori Movie

High Court Green signal to Andhra Pori Movie title: Akash puri latest film andhra pori. Ulka gupta heroine. this film title issue news. Raj madiraj director.

ఆంధ్రాపోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన హైకోర్టు

Posted: 06/04/2015 04:27 PM IST
High court green signal to andhra pori movie title

ఆకాష్ పూరీ నటించిన ‘ఆంధ్రాపోరి’ అనే టైటిల్ వలన తమ మనోభావాలు దెబ్బతీసే విధంగా వున్నాయంటూ కొంతమంది కేసు పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై తాజాగా కోర్టు తుది తీర్పును ప్రకటించేసింది. ఈ టైటిల్ మార్చాల్సిన అవసరం లేదని, ఈ కేసును కొట్టేసింది. దీంతో చిత్ర యూనిట్ సంతోషంగా వున్నారు.

ఆకాష్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న ఈ ‘ఆంధ్రాపోరి’ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మరాఠిలో విజయం సాధించిన ‘టైంపాస్’ చిత్రానికి రీమేక్ ఇది. ఉల్కాగుప్తా హీరోయిన్ గా నటించింది. ఇందులో నిజాంబాద్ నర్సింగ్ పాత్రలో ఆకాష్ నటించాడు. ఇటీవలే విడుదలైన పాటలు, ట్రైలర్లకు మంచి స్పందన వస్తోంది.

ప్రసాద్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రమేష్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి రాజ్ మదిరాజ్ దర్శకత్వం వహించారు. మాస్ లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి ఈ సినిమా ఆకాష్ కు ఎలాంటి విజయం సాధించనుందో మరికొద్ది గంటల్లో తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Andhra Pori  High Court Clears  Akash puri  trailer  release date  

Other Articles