Balakrishna Grandson | Nara Devansh | latest stills

Balakrishna grandson nara devansh latest stills

Nandamuri Balakrishna Grandson, Nara Devansh stills, Balakrishna Grandson stills, Balakrishna Grandson, Balakrishna latest news, Balakrishna stills, Balakrishna updates, Balakrishna movies, Balakrishna movie news

Balakrishna Grandson Nara Devansh latest stills: Nandamuri Balakrishna Grandson Devansh latest stills, news, photos, gallery.

ముద్దులకొడుకుతో బ్రహ్మణి లోకేష్

Posted: 05/28/2015 10:08 AM IST
Balakrishna grandson nara devansh latest stills

టీడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏకైక కుమారుడు లోకేష్ తో నందమూరి బాలకృష్ణ పెద్ద కూతురు బ్రహ్మణి వివాహం 2007 లో అత్యంత వైభవంగా, కన్నుల పండుగగా జరిగిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ జంటకు ఓ బాబు జన్మించాడు. ఈ బాబుకు నారా దేవాన్ష్ అనే పేరు పెట్టారు.

తాజాగా దేవాన్ష్ కు సంబంధించిన ఫోటోను విడుదల చేసారు. తల్లితండ్రులు బ్రహ్మణి-లోకేష్ లతో వున్న ఆ చిన్నారి దేవాన్ష్ ఫోటోను విడుదల చేసారు. ఈ ఫోటోను చూసిన నందమూరి అభిమానులు, టీడిపి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా విడుదలయిన ఆ ఫోటో మీకోసం అందిస్తున్నాం. మీరు చూసి ఆనందించండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Balakrishna  Grandson  Nara Devansh  Brahmini Lokesh  

Other Articles