Kamal Haasan | Papanasam | Theatrical Trailer

Papanasam official theatrical trailer

Kamal Haasan Papanasam Trailer, Papanasam Official Theatrical Trailer, Papanasam Theatrical Trailer, Kamal Haasan latest news, Kamal Haasan movie news, Kamal Haasan shooting, Kamal Haasan in shooting, Kamal Haasan in papanasam, papanasam movie

Papanasam Official Theatrical Trailer: starring Kamal Haasan and Gautami in the lead, directed by Jeethu Joseph and produced by Wide Angle Creations and Rajkumar Theatres Private Limited. Music composed by Ghibran.

పాపనాశం థియేటర్ ట్రైలర్ విడుదల

Posted: 05/01/2015 09:35 AM IST
Papanasam official theatrical trailer

తమిళ అగ్ర స్టార్ నటుడు కమల్ హాసన్, గౌతమి ప్రధాన పాత్రలలో నటిస్తున్న తాజా చిత్రం ‘పాపనాశం’. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘దృశ్యం’ చిత్రానికి రీమేక్ ఇది. ఈ మలయాళ ‘దృశ్యం’ చిత్రం తెలుగు, కన్నడ భాషలలో కూడా రీమేక్ అయ్యి, భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేసారు. ఇదివరకే మలయాళ, కన్నడ, తెలుగు ‘దృశ్యం’ చిత్రాలను చూసిన ప్రేక్షకులకు ఈ ‘పాపనాశం’ చిత్రం అంతగా నచ్చకపోవచ్చు. ఎందుకంటే.. అన్ని సీన్లు దాదాపు ఒకేతరహాలో వున్నట్లుగా అనిపిస్తున్నాయి. కాకపోతే అక్కడక్కడ చిన్న చిన్న మార్పులు చేసి తెరకెక్కించేస్తున్నారు.

ఇక కమల్, గౌతమిల జంట అస్సలు బాగోలేదు. గౌతమి మరీ వయసుమళ్లిన వ్యక్తిలా కనిపిస్తోంది. ఏదేమైనా త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kamal Haasan  Papanasam  Theatrical Trailer  

Other Articles