Radhika Apte Sensational Statement On her Romance Life Before Marriage

Radhika apte romance british musician benedict taylor before marriage

radhika apte, radhika apte news, radhika apte hot photos, radhika apte romance life, radhika apte before marriage, radhika apte controversies, radhika apte photo shoots, radhika apte bikini photos, radhika apte updates, radhika apte nude scenes, radhika apte half nude scenes, radhika apte hot videos

radhika apte romance british musician benedict taylor before marriage : Legend beauty radhika apte given sensational statement about her romance life that she had already participated in romance with british musician benedict taylor before marriage which gives her thrill.

పెళ్లికి ముందే బ్రిటీషోడితే ‘చపాక్ చపాక్’ చేసిందట!

Posted: 04/23/2015 07:07 PM IST
Radhika apte romance british musician benedict taylor before marriage

‘లెజెండ్’ సినిమా తర్వాత ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన నటి రాధికా ఆప్టే.. అప్పటినుంచి ఏదో ఓ విధంగా నిత్యం వార్తల్లోకెక్కుతోంది. ఇటీవలే ‘హంటర్’ వంటి బూతు సినిమాలో నటించి సెన్సేషనం క్రియేట్ చేసిన ఈ అమ్మడు.. ఆ నేపథ్యంలోనే న్యూడిటీపై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. సినిమాల్లో న్యూడ్ గా నటించడం ఓ ప్రొఫెషన్ లో భాగమని.. అలాంటి సీన్లలో నటించడం ఏమాత్రం తప్పు కాదంటూ పేర్కొంది. దాంతో అప్పట్లో ఈ అమ్మడు కొన్నాళ్లపాటు టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది.

మరో సందర్భంలో తన ఫ్రెండ్స్ లో పెళ్లికిముందే శృంగారంలో పాల్గొనని వారు ఎవరూ లేరంటూ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ క్రమంలోనే ఈ అమ్మడు కూడా పెళ్లికిముందే ఆ సుఖాన్ని పొందిందేమో! అన్న సందేహాలు మొదలయ్యాయి. ఇప్పుడా అనుమానాలను బలం చేకూరుస్తూ రాధికా తాజాగా సంచలన స్టేట్మెంట్ ఇచ్చింది. ఈ అమ్మడు పెళ్లికిముందే ఓ బ్రిటీష్ బాయ్ ఫ్రెండ్ తో శృంగార సుఖాన్ని పొందినట్లు.. ఆ సుఖం తనకు ఎంతో ఆనందం కలిగించిందని అమ్మడు గత అనుభవాలను వ్యక్తపరిచింది.

2012లో బ్రిటిష్ మ్యూజిషియన్ అయిన బెనడిక్ట్ టైలర్ తో ప్రేమాయణం నడిపిన రాధికా.. పెళ్లికి ముందే అతనితో కొంతకాలం సహజీవనం చేసిందట. అంతేకాదు.. కోరికలు రగిలినప్పుడల్లా అతనితో సెక్స్ సుఖం కూడా అనుభవించిందట. ‘ఆకలి వేసినపుడు శరీరానికి ఆహారం ఎంత అవసరమో, కోరిక కలిగినపుడు సెక్స్ సుఖం కూడా అంతే అవసరం. ఇందంతా కామన్.. ఆకలి తీర్చుకోవడంలో తప్పేముంది’ అంటూ దీర్ఘాలు పలుకుతోంది ఈ వయ్యారి భామ!

కొన్ని రోజుల ముందు కూడా ఆమె సెక్స్ గురించి ఇలాంటి వ్యాఖ్యలే చేసింది. పెళ్లి ముందు సెక్స్ లో పాల్గొనడం తప్పేమీ కాదంటూ చెప్పుకొచ్చింది. ‘ఒక వయసు వచ్చాక శరీరం సెక్స్ సుఖం అనుభవించాలని కోరుకుంటుంది. నా స్నేహితుల్లో అందరూ పెళ్లికి ముందు సెక్స్ సుఖం అనుభవించిన వారే’ అని చెప్పిన ఆమె.. ఇపుడు తన సెక్స్ అనుభవాను కూడా నిర్మొహమాటంగా చెప్పుకొచ్చింది.

ఇదిలావుండగా.. ప్రస్తుతం రాధికా మరోసారి బాలయ్యతో ‘లయన్’ సినిమాలో జతకడుతున్న విషయం తెలిసిందే! ఈ సినిమా మే 1వ తేదీన విడుదలకు సిద్ధంగా వుంది. అటు హిందీలోనూ పలు ప్రాజెక్టులతో బిజీగా వున్న ఈ భామకు హాలీవుడ్ మూవీలో ఓ కీలక పాత్రలో నటించే అవకాశం కూడా వరించింది. అందులో ఈమె న్యూడ్ సీన్ లో నటించనున్నట్లు స్వయంగా వెల్లడించింది కూడా!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Radhika Apte  Romance Life  benedict taylor  

Other Articles