Son of Satyamurthy | Thankyou meet | Postponed | Allu Arjun

Son of satyamurthy thank you meet delayed

Son of Satyamurthy Thankyou meet Postponed, Son of Satyamurthy Thanks meet, Son of Satyamurthy Movie Thanks meet, Son of Satyamurthy Movie Thanks meet date, Son of Satyamurthy latest news, Son of Satyamurthy movie news, Son of Satyamurthy stills, Son of Satyamurthy movie posters, Son of Satyamurthy songs, Son of Satyamurthy

Son of Satyamurthy Thank You meet Delayed: Allu Arjun latest hit movie Son of Satyamurthy. trivikram direction, samantha, nityamenon heroines.

సత్యమూర్తి ఇప్పుడే థ్యాంక్స్ చెప్పడట!

Posted: 04/16/2015 03:32 PM IST
Son of satyamurthy thank you meet delayed

అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం ‘సన్నాఫ్ సత్యమూర్తి’. ‘విలువలే ఆస్తి’ అనేది క్యాప్షన్. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఎస్.రాధాకృష్ణ నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. బన్నీ సరసన సమంత, నిత్యామీనన్, ఆదాశర్మలు హీరోయిన్లుగా నటించారు.

భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం హౌస్ ఫుల్ కలెక్షన్లతో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ చిత్రం భారీ సక్సెస్ సాధించడంతో చిత్ర యూనిట్ ‘సక్సెస్ థ్యాంక్స్ మీట్’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈనెల 18న హైదరాబాద్ లో ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని అనుకున్నారు. కానీ ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లుగా చిత్ర యూనిట్ ప్రకటించారు.

Thankyou meet of S/o Satyamurthy has been postponed. New date and venue will be announced soon! Sorry for the inconvenience అంటూ చెప్పుకొచ్చారు. త్వరలోనే ఓ తేదిని నిర్ణయించి ప్రకటించనున్నారు.

ఇందులో కన్నడ స్టార్ ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఈ చిత్రంలో ‘సూపర్ మచ్చీ...’, ‘చల్ చలో చలో...’ అనే పాట వీడియోలను విడుదల చేసారు. ఆ వీడియోలు మీకోసం అందిస్తున్నాం... చూసి ఆనందించండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Son of Satyamurthy  Thankyou meet  Postponed  Allu Arjun  

Other Articles