Venkatesh | Rana | Naga Chaitanya | multi starrer

Venkatesh naga chaitanya rana movie confirmed

Venkatesh Rana Naga Chaitanya Movie Confirmed, Rana Venkatesh in Jilla Remake, Venkatesh Rana in Jilla Remake, Venkatesh in Jilla Remake, Rana in Jilla Remake, Jilla Telugu Remake, Rana Venkatesh multistarrer, Rana latest news, Rana movie news, Rana movie updates, Venkatesh latest news, Venkatesh movie news, Venkatesh movies, Venkatesh

Venkatesh Naga Chaitanya Rana Movie Confirmed: Rana, Venkatesh and Naga Chaitanya multi starrer movie will start from November. And Venkatesh, Rana are soon going to star in a film directed by Veeru Potla. This multi- starrer film will start from June. Venky-Ravi Teja's movie is a remake of Tamil hit movie 'Jilla' .

సిద్ధమవుతున్న దగ్గుబాటి మల్టీస్టారర్ ప్రాజెక్ట్

Posted: 04/13/2015 12:22 PM IST
Venkatesh naga chaitanya rana movie confirmed

దగ్గుబాటి కుటుంబ సభ్యులంతా ‘మనం’ సినిమా లాంటి ఓ ఫ్యామిలీ చిత్రం చేయాలని భావిస్తున్న విషయం తెలిసిందే. వెంకటేష్, రానా, నాగచైతన్య కలిసి ఓ కుటుంబకథా చిత్రంగా ఓ మల్టీస్టారర్ సినిమా రాబోతుందని వార్తలొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలను రానా నిజం చేసేసాడు.

త్వరలోనే ఈ మల్టీస్టారర్ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనున్నట్లుగా తెలిసింది. వెంకటేష్, రానా, నాగ చైతన్యల కలయికలో రూపొందే ఈ సినిమా ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుందని, ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని రానా తన సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా తెలియజేసారు.

రానా ప్రస్తుతం ‘బెంగళూర్ డేస్’ రీమేక్ లో నటిస్తున్నాడు. అలాగే నాగచైతన్య నటిస్తున్న ‘దోచేయ్’ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. అయితే ఈ ముగ్గురు కలిసి నటించబోయే చిత్రం కమర్షియల్ మాస్, ఫ్యామిలీ యాక్షన్, కామెడీ, లవ్ ఎంటర్ టైనర్ గా వుండాలని ప్రయత్నిస్తున్నట్లుగా తెలిసింది.

ఇందులో ఈ ముగ్గురు హీరోలకు ముగ్గురు హీరోయిన్లు వుండబోతున్నారని సమాచారం. ఈ ప్రాజెక్టును సురేష్ బాబు తన సొంత ప్రొడక్షన్ బ్యానర్లో నిర్మించనున్నారు. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Venkatesh  Rana  Naga Chaitanya  multi starrer  

Other Articles