Yevade subramanyam become a student no1

Nani Yevade Subramanyam, Nani Yevade Subramanyam movies, Nani Yevade Subramanyam songs, Yevade Subramanyam news, Yevade Subramanyam movie news, Yevade Subramanyam movie updates, Yevade Subramanyam movie stills, Yevade Subramanyam movie songs, Yevade Subramanyam movie details, Yevade Subramanyam

Yevade Subramanyam become a Student no1: Actor Nani Upcoming movie Yevade subramanyam. malavika nair heroine. Radhan Music.

మరో స్టూడెంట్ నెం.1గా ఎవడే సుబ్రమణ్యం అవుతుందా?

Posted: 03/17/2015 09:43 AM IST
Yevade subramanyam become a student no1

యంగ్ హీరోస్ లో తనదైన నటనతో డిఫరెంట్ స్టోరీ సెలక్షన్ తో తనకంటూ ఓ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న టాలెంటెడ్ హీరో నాని ప్రస్తుతం ఈ ఉగాది సందర్భంగా మార్చి 21న ‘ఎవడే సుబ్రమణ్యం’ అంటూ తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ సినిమా విడుదల వెనుక ఓ ఆసక్తికరమైన అంశం దాగి ఉంది. స్వప్న సినిమా బ్యానర్ లో వచ్చిన ‘స్టూడెంట్ నెం.1’ చిత్రంతో ఎన్టీఆర్ స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. అలాగే దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి టాప్ డైరెక్టర్ గా ఎదిగారు. అలాగే ఇప్పుడు విడుదలవుతున్న ‘ఎవడే సుబ్రమణ్యం’ చిత్రం ఆడియో విడుదలైంది. సినిమా ఫస్ట్ లుక్, థియేట్రికల్ ట్రైలర్ కి విశేషమైన స్పందన వచ్చింది. రాధాన్ అందించిన ఈ ఆడియో టాప్ ఆల్బమ్ గా కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఎవరూ సినిమాని తెరకెక్కించలేని లోకేషన్స్ లో అనేక వ్యయప్రయాసలకోర్చి సినిమాని తెరకెక్కించారు. ఇవన్నీ సినిమాపై అంచనాలను పెంచాయి. సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిని ఎదురుచూస్తున్నారు. మరి ఈ ఉగాదికి వస్తోన్న ‘ఎవడే సుబ్రమణ్యం’ నానికి మరో ‘స్టూడెంట్ నెం.1’ అవుతుందా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Yevade Subramanyam  Nani  Student no.1  Trailers  

Other Articles