Ram charan hero in pavan productions debut film

mega fans thrilled with powerstars decision, power star pavan kalyan turns producer, ram charan hero in pavan productions debut film, pavan kalyan, pavan kalyan latest news, pavan kalyan movies, pavan kalyan photos, pavan kalyan productions, Ram charan latest news, ram charan new updates, ram charan new photos, ram charan movies news, pavan kalyan movie collections, pavan kalyan latest updates, pavan kalyan movie news, pavan kalyan cinema News, pavan kalyan upcomming movies, ram charan movie collections, ram charan latest updates, ram charan movie news, ram charan cinema News, ram charan upcomming movies,

power star pavan kalyan turns producer and picks ram charan in his debut film

పవర్ పంచ్: డబుల్ ధమాకాతో అభిమానుల ఫుల్ హ్యాపీస్..

Posted: 03/01/2015 01:08 PM IST
Ram charan hero in pavan productions debut film

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ పంచ్ ఇవ్వడంతో మోగా అభిమానులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఇన్నాళ్లు మెగా అభిమానుల మధ్య విబేధాలున్నాయని గత కొన్నాళ్లుగా వస్తున్న పుకార్లను తోసిరాజి మెగా ఫ్యామలీ.. తన ఫ్యామలీ అంటూ తన నిర్ణయాన్ని చాటారు. అంతేకాదు.. మెగా అభినులందరిదీ కూడా ఒక్కటే ఫ్యామలీ అని తన నిర్ణయాన్ని వెలిబుచ్చి అభిమానులను ఫుల్ హ్యాపీగా వుంటేట్లు చేశారు. ఇంతవరకు సరే కానీ, పవర్ డబుల్ ధమాకా అన్నారేంటీ..? అనేగా మీ డౌట్..?

ఇన్నాళ్లు పవర్ స్టార్ లో ఓ మంచి నటుడుని చూసిన అభిమానులు ఇకపై ఆయనలో ఓ మంచి నిర్మాతను కూడా చూడనున్నారు. అర్థమయ్యింది కదూ.. ఇకపై పవన్ కల్యాన్ హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా మారనున్నాడు. ఇందుకోసం పవన్ కళ్యాణ్ తన ప్రొడక్షన్ హౌస్ అయిన పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ను స్థాపించారు. ఇక ఈ బ్యానర్ పై వచ్చే సినిమాలన్నింటికీ పవర్ స్టార్ నిర్మాతగా అందజేసే సినిమాలే. మరి రెండో ధమాకా అంటారా..? అక్కడికే వస్తున్నాం..

పవన్ కళ్యాణ్ తన ప్రొడక్షన్ హౌస్ అయిన పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ నుంచి నిర్మించే తొలి చిత్రం తన తనయుడు, ( మెగాస్టార్ చిరంజీవి తనయుడు) రాం చరణ్ ను హీరోగా ఎంచుకున్నారు. ఈ మేరకు విడుదలైన ప్రెస్ నోట్ ఈ విషయాన్ని స్పష్టం చేయగా, ఈ వార్త దవాణంలా వ్యాపించింది. దీంతో ఇద్దరు హీరోల అభిమానులు.. కాదు కాదు.. మోగా ఫ్యామిలీ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pavan kalyan creative works  pavan kalyan  ram charan  

Other Articles