Ntr temper movie censor report

ntr Temper Censor Report, Clean U/A For NTR Temper, Temper Movie Latest news, NTR Temper movie news, NTR Temper movie details, NTR Temper movie, NTR Temper movie poster, Temper movie poster, Temper movie latest updates, NTR latest news, NTR movie news, Temper telugu jukebox, Temper movie videos

ntr Temper Movie Censor Report: NTR ‎latest movie Temper‬ ready to release. movie release on feb 13. Puri jagannadh direction, anoop music.

టెంపర్ సెన్సార్ రిపోర్ట్... దండయాత్రకు సిద్ధం

Posted: 02/11/2015 10:07 AM IST
Ntr temper movie censor report

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కాజల్ జంటగా పూరీ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘టెంపర్’. పరమేశ్వర ఆర్ట్ ప్రోడక్షన్స్ బ్యానర్లో నిర్మాత బండ్ల గణేష్ నిర్మించిన ఈ చిత్రానికి అనూప్ సంగీతం అందించాడు. ఇటీవలే విడుదలైన పాటలకు, ట్రైలర్లకు భారీ రెస్పాన్స్ వస్తోంది. టెంపర్ టైటిల్ సాంగ్ యూట్యూబ్ రికార్డులను బద్దలుకొడుతోంది. ‘టెంపర్’ సినిమాపై వున్న అంచనాలు భారీ రేంజులో పెరిగిపోయాయి. ఇందులో ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్నాడు.

వక్కంతం వంశీ కథను అందించారు. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ వారు U/A సర్టిఫికెట్ ఇచ్చారు. భారీ అంచనాలతో ఈనెల 13వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాలో హాట్ బ్యూటీ నోర ఫతేహి ‘ఇట్టాగే రెచ్చిపోతే’ అనే హాట్ ఐటెం సాంగ్ లో సందడి చేయనుంది. ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్టవుతుందని చిత్ర యూనిట్ చాలా నమ్మకంతో వున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NTR  Temper  Movie  Censor Report  Puri Jagannadh  songs  

Other Articles