Telugu warriors won ccl 5 match

Telugu Warriors won CCL 5 match, Telugu Warriors won CCL 5, CCL 5 match winners, Telugu Warriors won CCL5, CCL 5 Winners, Telugu Warriors news, Telugu Warriors stills, Telugu Warriors trophy, Telugu Warriors latest news, Telugu Warriors latest stills, Telugu Warriors videos, Telugu Warriors

Telugu Warriors won CCL 5 match: CCL 5 Match final winners are Telugu Warriors team. telugu worriors vs chennai rainos fight in final match.

విజేతగా నిలిచిన తెలుగు వారియర్స్

Posted: 02/02/2015 09:46 AM IST
Telugu warriors won ccl 5 match

ఇండియాలో ఎంటర్ టైన్మెంట్ విభాగంలో బాగా ఎక్కువగా పాపులర్ రెండే రెండు. ఒకటి సినిమా, రెండోది క్రికెట్. ఈ రెండింటికి వేరు వేరుగా భారీ క్రేజ్ వుంది. కానీ ఈ రెండు కలిసి వుంటే ఆ కిక్కే వేరు కదా! కానీ సెలబ్రెటీ క్రికెట్ లీగ్ ద్వారా సినీతారలంతా కూడా క్రికెట్ మ్యాచ్ లో దుమ్ముదులుపుతున్నారు.

ఇప్పటి వరకు వెండితెర మీద అలరించిన సినీతారలు... క్రికెట్ మ్యాచ్ ఆడి, భారీ క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. ఇప్పటివరకు 4సిసిఎల్ మ్యాచ్ లను పూర్తి చేసుకున్న సినీ ఇండస్ట్రీ... తాజాగా సిసిఎల్ 5 సీజన్ ను కూడా పూర్తి చేసుకుంది.

ఇండియాలోని పలుభాషల సినీ తారలతో ఆడిన తాజా సిసిఎల్ 5 మ్యాచ్ నిన్న ముగిసింది. ఇందులో ఫైనల్స్ కు తెలుగు వారియర్స్, చెన్నై రైనోస్ చేరుకున్నాయి. వీరిద్దరి మధ్య జరిగిన ఫైనల్ వార్ లో తెలుగు వారియర్స్ విజేతగా నిలిచి, సిసిఎల్ విజేతగా నిలిచింది.

ఈ ఫైనల్ మ్యాచ్ ను తిలకించడానికి కోలీవుడ్ సినీ తారలతో పాటుగా టాలీవుడ్ సినీ తారలు వెంకటేష్, నాగార్జున, శ్రీకాంత్ లతో పాటుగా పలువురు తారలు హాజరయ్యారు. మొత్తానికి తెలుగు వారియర్స్ కష్టపడిన ఈ ఆటకు ప్రతిఫలం దక్కడంతో తెలుగు వారంతా ఆనందిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telugu Warriors  CCL5  Tollywood  Kollywood  Movie News  

Other Articles