Actress charmi slapped a fan

Charmi slaps fan, Charmi slapped news, Charmi latest news, Charmi movie news, Charmi in hrudaya foundation, Charmi latest updates, Charmi in ccl, Charmi latest stills, Charmi news, Charmi movies, Charmi hot stills, Charmi cleavage, Charmi hot photoshoot, Charmi 2015, Charmi stills 2015, Charmi hot stills 2015, Charmi

Actress Charmi slapped a fan: Tollywood bubbly hot Actress Charmi slapped a fan. Charmi attend in hrudaya foundation program.

ఛార్మిని అక్కడ తడిమేసాడట... ఛార్మి ఒక్కటి పీకిందట!

Posted: 02/02/2015 10:20 AM IST
Actress charmi slapped a fan


హీరోయిన్లు షాపింగ్ మాల్స్ మరియు ఇతర వాణిజ్య సంస్థల ఓపెనింగ్ కార్యక్రమాలకు ప్రత్యేక అతిథులుగా వెళ్తారనే విషయం అందరికి తెలిసిందే. వీరికి సినిమాలు చేస్తే వచ్చే రెమ్యునరేషన్ కంటే... ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొంటే వచ్చే రెమ్యునరేషన్ చాలా ఎక్కువ. అయితే అలాంటి కార్యక్రమాలకు స్టార్ హీరోయిన్లు వస్తున్నారంటే కుర్రకారులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తూ వుంటారు.

ఇక కత్తిలాంటి హాట్ హీరోయిన్లు వస్తున్నారంటే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొంతమంది ఆకతాయిలు ఎప్పుడెప్పుడూ ఆ భామను టచ్ చేద్దామా అనే వుద్దేశ్యంతో వుంటారు. కానీ ఇలాంటివేమి పట్టించుకోకుండా హీరోయిన్లు మాత్రం ఎప్పుడెప్పుడూ తమ కారులోకి చేరుదామా అనే వుద్దేశ్యంతో వుంటారు.

అయితే తాజాగా ఛార్మింగ్ గర్ల్ ఛార్మికి కూడా ఇలాంటి సంఘటనే ఎదురయ్యింది. ఇటీవలే ఛార్మి ఓ హృదయ ఫౌండేషన్ కార్యక్రమంలో పాల్గొన్నది. అయితే అక్కడ ఓ కుర్రాడు ఛార్మితో అసభ్యంగా ప్రవర్తించడంతో ఛార్మి అతడి చెంపపై ఒక్కటి పీకిందట.

ఈ విషయాన్ని స్వయంగా ఛార్మియే వెల్లడించింది. ఓ అభిమాని తనతో ఫోటో దిగాలని ఛార్మిని కోరడంతో... ఛార్మి నో అనలేక ఓకే చెప్పిందట. అయితే ఫోటో తీయించుకునేందుకు సిద్ధమైన ఆ కుర్రాడు... ఛార్మీ వీపు ఖాళీగా కనిపించడంతో అక్కడ చేయి వేసాడట. పైగా అలా చేయి వేస్తూ వెకిలిగా నవ్వాడట. ఇంకేముంది... ఛార్మికి బాగా కోపమొచ్చి... అతని చెంప చెళ్లుమనిపించిందట.

ఈ మధ్య ఆకతాయిలు ఎక్కువైపోవడం... భామలు కూడా ఇలా సమయానికి తగ్గట్లుగా వారికి బుద్ది చెప్పడం జరిగిపోతున్నాయి. ఈసారి ఛార్మితో ఎవరైనా మళ్లీ ఇలాంటి ఆకతాయి యేశాలెస్తే... ఎలా బుద్ది చెప్పనుందో మీరే ఊహించుకోండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Charmi  slaps  Movies  hrudaya foundation  

Other Articles