Nara rohith s pandagala vachadu first look

Pandagala Vachadu movie, Pandagala Vachadu first look, Pandagala Vachadu teaser, Pandagala Vachadu photos, Pandagala Vachadu trailer, Pandagala Vachadu updates, Pandagala Vachadu cast and crew, Nara Rohith movies, Nara Rohith next movie, Nara Rohith wallpapers, tollywood updates

Pandagala Vachadu First Look : Nara Rohith latest movie Pandagala Vachadu movie released first look as a sankranti gift for fans. Nara Rohith latest movie gave chance to karthikeya as director and neelam upadhyaya playing lady lead in flick. Pandagala Vachadu and Asura are getting ready to release soon

‘పండగలా వచ్చిన’ అసురుడు

Posted: 01/14/2015 04:32 PM IST
Nara rohith s pandagala vachadu first look

సంక్రాంతి పండగకు నారా రోహిత్ డబుల్ ధమాకా గిఫ్ట్ లు అందిస్తున్నాడు. భోగి కానుకగా ముందు రోజు తన లేటెస్ట్ మూవీ ‘అసుర’ టీజర్ ను అందించాడు. సంక్రాంతి కానుకగా ఇవాళ ‘పండగలా వచ్చాడు’ మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేశాడు. నారావారి పల్లెలో ఉన్న రోహిత్ అక్కడి నుంచే ఈ ఫోటోను సోషల్ మీడియా ద్వారా విడుదల చేశాడు. ‘అసుర’ టీజర్ యాక్షన్ థ్రిల్లర్ ను తలపించగా.., ఈ సినిమా ఫుల్ టు కామెడిగా ఉంటుందనే అభిప్రాయం కల్గిస్తోంది. గెటప్ చూస్తుంటే మాత్రం ఈ మద్య వచ్చిన ‘కరెంట్ తీగ’లో విష్ణు లుక్ లా ఉంది.

‘యాక్షన్ 3డి’ ఫేం నీలం ఉపాధ్యాయ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. కార్తికేయ ప్రసాద్ అనే కొత్త డైరెక్టర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ ప్రాజెక్టు త్వరలోనే  పోస్ట్ ప్రొడక్షన్ పనులకు వెళ్తుందని తెలుస్తోంది. నాగేశ్వర రావు నిర్మాతగా వ్యవహరిస్తుండగా అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. రాబోయే రెండు సినిమాలు పూర్తి డిఫరెంట్ కాన్సెప్టులతో తెరకెక్కుతున్నాయని రోహిత్ అంటున్నాడు.

1979488_371801329657568_2642300134593734998_n.jpg

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nara Rohith  Pandagala Vachadu  Asura movie teaser  

Other Articles