Trisha krishnan varun manian engagement marriage news rolls royce car gifts

trisha krishnan news, trisha krishnan varun manian marriage, trisha krishnan marriage news, trisha krishnan hot photo shoot, trisha hot photos, trisha latest news, trisha marriage news, trisha engagement news, trisha varun manian engagement, trisha varun manian marriage, trisha rolls royce gift

trisha krishnan varun manian engagement marriage news rolls royce car gifts : varun manian is going to be give a huge gift rolls royce car worth 7 crores to trisha krishnan on their engagement day.

త్రిష పెళ్లివిషయంలో వెలువడిన ‘భారీ’ నిజం!

Posted: 01/09/2015 12:22 PM IST
Trisha krishnan varun manian engagement marriage news rolls royce car gifts

మూడుపదుల సెక్సీభామ త్రిష, పారిశ్రమికవేత్త వరుణ్ మణియన్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే విషయం అందరికీ తెలిసిందే! వరుణ్’ని తాను పెళ్లాడబోతున్నట్లుగా స్వయంగా త్రిష సోషల్ నెట్’వర్కింగ్ ద్వారా తన అభిమానులకు వెల్లడించింది కూడా! ఈ నేపథ్యంలోనే వీరి ఎంగేజ్’మెంట్ ఈనెల 23వ తేదీన చెన్నైలోని ఓ స్టార్ హోటల్’లో జరగనుంది. అయితే ఈ కార్యక్రమానికి  రెండు కుటుంబాలకు చెందిన కొద్దిమంది బంధువులు, సన్నిహిత మిత్రులు మాత్రమే హాజరుకానున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే మే నెలలోనే వీరి పెళ్లి కూడా జరగవచ్చునని అనుకుంటున్నారు.

ఇదిలావుండగా.. తాజాగా ఈ ఎంగేజ్’మెంట్’కి సంబంధించి ఓ వార్త వెలుగులోకి వచ్చింది. తనకు కాబోయే భార్య త్రిష కోసం వరుణ్ మణియన్ ఎంగేజ్’మెంట్ రోజు ఆమెకు ఓ భారీ కానుకను అందజేయాలని అనుకున్నట్లు వార్తలు జోరుగా సాగుతున్నాయి. అదికూడా ఏకంగా 7 కోట్ల రూపాయల విలువైన గిఫ్ట్ ఇవ్వబోతున్నట్లు సమాచారం! వరుణ్ తన కాబోయే భార్యకు ఈ ఎంగేజ్’మెంట్ రోజునే బ్లాక్ కలర్’లో వున్న ‘రోల్స్ రాయిస్’ కారును బహుమతిగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లుగా కోలీవుడ్ సమాచారం. ఏదైతేనేం.. త్రిష తనకు తగ్గట్టుగానే ఓ మంచి మనిషినే వరుడుగా ఎన్నుకుందని చెప్పుకుంటున్నారు.

Trisha-Krishnan

మరోవైపు.. వీరిద్దరి పెళ్లి ఇంకా కాకుండానే వీరి హనీమూన్’పై రకరకాల వార్తలు వెలువడుతున్నాయి. పెళ్లైన వెంటనే ఈ జంట హనీమూన్’కి మారిషస్’కి వెళ్తుందని కొందరు అంటుంటే.. అమెరికా వెళ్లబోతోందని మరికొందరు అనుకుంటున్నారు. ముందుముందు వీరి పెళ్లికి సంబంధించి ఇంకెన్ని వార్తలు వెలువడుతాయో వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : trisha krishnan varun manian marriage  rolls royce car news  telugu news  

Other Articles