Ileana dcruz sensational comments beach sex relationship magazine interview

ileana dcruz, ileana latest news, ileana photo shoot, ileana hot photos, ileana hot gallery, ileana sex and relationship, ileana photos, ileana dcruz boyfriend, ileana magazine photo shoot

ileana dcruz sensational comments beach sex relationship magazine interview : the goa beauty ileana gives sensational statements about sex, love and relationship.

బీచ్’లో రహస్య శృంగారం చేయడం మంచి అనుభూతి!

Posted: 01/09/2015 12:46 PM IST
Ileana dcruz sensational comments beach sex relationship magazine interview

మొన్నామధ్య సెక్స్ గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసిన గోవాబ్యూటీ ఇలియానా.. తాజాగా మరోసారి ఆ వ్యవహారంపైనే మరిన్ని హాట్’హాట్ కామెంట్లు చేసింది. పెళ్లైన తర్వాత సెక్స్ అనుభవం పొందడంకంటే.. ప్రియుడితో కలిసి బీచ్’లో రహస్య శృంగారం అనుభవించడంలోనే మంచి అనుభూతిని ఆస్వాదించవచ్చునని ఈ సన్నాజాజి నడుము అమ్మడు వెల్లడిస్తోంది.

తాజాగా ఓ మేగజైన్ కోసం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఇలియానా తన పర్సనాలిటీ, రిలేషన్’షిప్స్, లవ్ అండ్ సెక్స్ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ముఖ్యంగా ‘ప్రియుడితో డేట్ ఎలా వుండాలి’ అన్న ప్రశ్నకు ఇలియానా హాట్ కామెంట్లను గుప్పించేసింది. ‘‘బీచ్ ఒడ్డున ఓ పిక్సిక్ బాస్కెట్, ఓ బ్లాంకెట్, పక్కనే వెచ్చదనం కోసి బోన్’ఫైర్, నక్షత్రాలను చూస్తూ కబుర్లు చెప్పుకోవాలి. ఈ క్రమంలోనే రహస్య సెక్స్ పొందాలి. అప్పుడే మంచి అనుభూతిని ఆస్వాదించవచ్చు’’ అంటూ షాకింగ్ సమాధానమిచ్చింది.

అలాగే లవ్ అండ్ సెక్స్ గురించి మాట్లాడుతూ.. ‘ఒక అమ్మాయి తనకు నచ్చిన వ్యక్తిని నిజంగానే ప్రేమిస్తే.. అతడు కూడా ఆమెను అంతగానే ప్రేమిస్తే ఆ అమ్మాయి లక్కీ గర్ల్ అవుతుంది. ఇక ప్రేమికుల మధ్య సెక్స్ జరగడం సర్వసాధారణమే! అలా అని వారిమధ్య నిజమైన ప్రేమ వున్నట్లు కాదు’’ అని అంటోంది. ఇలా ఈ విధంగా ఈ అమ్మడు కామెంట్లు సంధించడంపై అందరూ ఈమె పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టేశారు. ఏదైతేనేం.. నిత్యం ఏదో కాంట్రోవర్సీ కామెంట్లు చేస్తూ ఈ అమ్మడు నిత్యం వార్తల్లో నిలిచిపోతోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ileana dcruz  actresses magazine photo shoots  telugu news  

Other Articles