Milky beauty tamanna bhatia marriage kollywood news

tamanna bhatia, tamanna hot photos, tamanna latest photo shoot, tamanna hot gallery, tamanna news, tamanna sleaveless dress, tamanna photo shoot, tamanna with arya, tamanna wedding photos, tamanna pictures, tamanna stills, tamanna photos

milky beauty tamanna bhatia marriage kollywood news : tamanna bhatia is acting with hero arya in vsop movie. In this movie there is a scene where she is ready bride and bridegroom family members came to see her.

మిల్కీబ్యూటీకి అప్పుడే వయసొచ్చిందా..?

Posted: 01/06/2015 07:18 PM IST
Milky beauty tamanna bhatia marriage kollywood news

ఏంటి..? టైటిల్ చూస్తుంటే కాస్త విచిత్రంగా వున్నట్లు అనిపిస్తోంది కదూ! అయితే ఈ మ్యాటర్ చదవాల్సిందే..! ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో ఒక్కొక్క సినిమాతో బిజీగా వున్న మిల్కీబ్యూటీ తమన్నా... అప్పుడే పెళ్లీడు వయసుకు వచ్చేసిందని సమాచారం! పెళ్లికూతురిలా ముస్తాబై వున్న ఈ అమ్మడికోసం బంధువులంతా సంతోషంగా వరుడిని వెతికే పనిలో నిమగ్నైపోయారని కోలీవుడ్’లో వార్తలు షికార్లు చేస్తున్నాయి. కానీ.. ఇది నిజ జీవితంలో జరుగుతున్న దృశ్యం అయితే కాదులెండి.. రీల్ లైఫ్’లో మాత్రమే!

ప్రస్తుతం తమన్నా తమిళంలో హీరో ఆర్యతో కలిసి ‘‘వసువుం శర్వననుమ్ ఒన్న పడిచవంగా’’ (VSOP) అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా కోసం తాజాగా ఈ పెళ్లి చూపుల సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఈ సీన్’లో తమన్నా అచ్చం తెలుగించి ఆడపడులా పెళ్లికూతురిగా ముస్తాబై, మగపెళ్లి వారిముందు తలవంచుకుని కూర్చుంటుంది. అదే సమయంలో బంధవులంతా హ్యాపీ మూడ్’లో వుంటారు. ఇక ఆ తర్వాత జరగబోయే సన్నివేశం ఏంటో తెరమీద చూడాల్సిందే!

ఎం. రాజేష్ దర్వకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం చెన్నైలో శరవేగంగా జరుగుతోంది. ఈ పెళ్లి సీన్ తర్వాత మరికొన్ని సీన్లతోబాటు సాంగ్స్ కూడా షూట్ చేయాల్సి వుంటుంది. అనంతరం అధికారికంగా ఆడియో, సినిమా విడుదల తేదీని వెల్లడిస్తారు. ఇదిలావుండగా.. ఇదివరకు తమన్నా నటించిన చిత్రాలు వరుసగా ఫ్లాప్ కాగా, ఈ చిత్రంపైనే ఎక్కువ ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా మంచి విజయం సాధిస్తే.. తమిళనాటలో మళ్లీ తన మిల్కీ మాయాజాలాన్ని పర్చుకోవచ్చిన అనుకుంటోందట! మరి ఏమవుతుందో చూద్దాం!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : tamanna bhatia marriage  tamil hero arya  telugu news  

Other Articles