Gopala gopala first song released in you tube

gopala gopala, pawan kalyan, venkatesh, powerstar pawan kalyan, victory venkatesh, pawan Kalyan latest news, venkatesh latest news, pawan kalyan movies, venkatesh movies, pawan kalyan first song released, venkatesh first song released, gopala gopala first song released, multi starer movie gopala gopala, pawan kalyan photos, pawan kalyan gopala gopala movie, venkatesh photos, venkatesh gopala gopala movie, pawan kalyan movie collections, venkatesh movie collections, Pawan kalyan latest updates, venkatesh latest updates, pawan kalyan movie news, venkatesh movie news, Pawan kalyan upcomming movies, venkatesh upcomming movies

gopala gopala first song released in you tube

శ్రావ్యానందకరం..గోపాల గోపాల చిత్ర తొలి గీతం

Posted: 01/01/2015 04:41 PM IST
Gopala gopala first song released in you tube

తమ స్టార్ డమ్ ను పక్కనబెట్టి సొంత ఇమేజ్ కోసం కాకుండా చిత్రసీమ పది కాలాల పాటు పచ్చగా వుండాలంటూ కాంక్షించే వారిలో అగ్రహీరోలు కొందురు వున్నారు.  మల్లీస్టారర్ చిత్రాలతో అటు నిర్మాతలను, ఇటు ఇండస్ట్రీని కాపాడుతుంలూ ముందుకు సాగుతున్నారు. వారిలో అగ్రబాగన నిలిచిన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తాజాగా విక్టరీ వెంకటేశ్ తో కలసి ఆయన నటించిన మల్టీస్టారర్ చిత్రం గోపాల గోపాల చిత్రం పాట యూట్యూబ్ లో హల్ చల్ చేస్తుంది. తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తుండగా, నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని ఇవాళ చిత్ర యూనిట్ తొలి పాటను యూట్యూబ్ లో విడుదల చేసింది.

లహరి మ్యూజిక్ సంస్థ ఈ పాటను విడుదల చేసింది. ''ఆరరే ఆలా.. ఆయారే నందలాలా'' అంటూ ఈ పాట మొదలవుతుంది. తర్వాత ప్రధానంగా 'భాజేరే భాజే.. డోల్ భాజే' అంటూ కొనసాగుతుంది. మొదటి మోషన్ పోస్టర్లో అందించిన నేపథ్య సంగీతమే ఇందులో వినపడుతుంది. ఈ పాటకు అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. మోషన్ పోస్టర్ తరహాలోనే ఈ పాటను విడుదల చేయడం గమనార్హం. ఉయ్యాలలో కూర్చున్న వెంకటేశ్,  పవన్ కల్యాణ్ బైకు వెనక కూర్చున్న వెంకటేశ్, ఉయ్యాలలో విలాసంగా పవన్ కూర్చుని ఉండగా.. వెంకటేశ్ కూడా వెనకాల అదే తరహాలో నిలుచుండటం తదితర ఫొటోలు ఈ మోషన్ పోస్టర్లో కనిపిస్తాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  venkatesh  gopala gopala movie  pawan kalyan latest updates  

Other Articles